Skip to main content

TSPSC: గ్రూప్‌–2 దరఖాస్తుకు గడువు తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 783 గ్రూప్‌–2 కొలువుల దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
TSPSC
గ్రూప్‌–2 దరఖాస్తుకు గడువు తేదీ ఇదే..

జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్నట్లు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జనవరి 18న ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వారి అర్హతలను పరిశీలించుకోవాలని, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌  పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 19 Jan 2023 01:06PM

Photo Stories