Skip to main content

TSPSC: వెల్ఫేర్‌ అధికారి పోస్టులకు ఇన్ని లక్షల దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న 581 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, మాట్రాన్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, వార్డెన్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, చి్రల్డన్స్‌ హోంలలో మహిళా సూపరింటెండెంట్‌ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3 సాయంత్రంతో ముగిసింది.
TSPSC
వెల్ఫేర్‌ అధికారి పోస్టులకు ఇన్ని లక్షల దరఖాస్తులు

ఈ పోస్టుల కోసం 1,45,358 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టునెలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 3న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను ఓఎంఆర్‌ ఆధారంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 04 Feb 2023 02:47PM

Photo Stories