TSSPDCL: సబ్ ఇంజనీర్ పోస్టుల పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL)లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను జూలై 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
చదవండి:
Published date : 30 Jul 2022 04:59PM