TS POLYCET 2024:పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
గరిడేపల్లి: శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గరిడేపల్లి మండల గడ్డిపల్లిలో గల డాక్టర్ ఘంటా గోపాలరెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నికల్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బండి వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తిగల వారు 10వ తరగతి మార్కుల మెమో, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, దరఖాస్తు ఫారంతో నేరుగా గడ్డిపల్లిలోని కళాశాలలో సమర్పించాలని సూచించారు. పాలిటెక్నిక్ లో
కెరీర్ అవకాశాలు:
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ రంగాలలో మంచి కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీ, వ్యవసాయం, హార్టికల్చర్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, పరిశ్రమలో మంచి స్థాయి ఉద్యోగాలను పొందవచ్చు.
Also Read: Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఇలా పొందొచ్చు..
Tags
- TS Polycet 2024
- TS POLYCET 2024 Admissions
- TS Polytechnic Common Entrance Test
- TS polycet 2024 telugu news
- Diploma Courses
- POLYCET 2024 Admissions
- DrGhantaGopalareddyHorticulturePolytechnic
- SrikondaLaxmanTSHUniversity
- PrincipalBandiVenkateswaraRao
- RemainingSeats
- ApplicationProcess
- HorticultureEducation
- GaddipalliMandal
- Telangana horticulture college
- sakshieducationlatest admissions in 2024