Skip to main content

TS SI Final Exam 2023 Question Paper With Key : ఎస్సై మెయిన్స్‌ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఎస్ఐ, ఏఎస్సై ఫైన‌ల్ రాత‌ప‌రీక్షల‌ను ఏఫ్రిల్ 8, 9వ తేదీల్లో ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ల వ‌ర‌కు.., అలాగే మ‌ధ్యాహ్నం 2.30 to 5.30 pm వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హింస్తున్నారు.
TS SI Final Exam 2023 Question Paper With Key Telugu News
TS SI Final Exam 2023 Question Paper With Key

మొత్తం 554 సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెల్సిందే.

TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)

ఈ ప‌రీక్ష‌ల‌కు ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ప్రశ్నపత్రం & ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) లో ఇవ్వనున్నారు. ఈ ‘కీ’ ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ 'కీ' ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి.

☛ తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

☛ చ‌ద‌వండి  TS Police Jobs: పోలీసు రాత పరీక్షలో.. ఏవైనా కష్టమైన ప్రశ్నలు వస్తే..

TS SI Final Exam 2023 Question Paper : 

Published date : 08 Apr 2023 10:31PM
PDF

Photo Stories