Skip to main content

TS SI Preliminary Exam-2022 Question Paper With Key

తెలంగాణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షను ఆగస్టు 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ప‌రీక్ష‌ను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ప్రశ్నపత్రం, ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) లో ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ ‘కీ’ ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు.
TS SI Preliminary Exam-2022 Question Paper
TS SI Preliminary Exam-2022 Question Paper
Published date : 07 Aug 2022 06:19PM
PDF

Photo Stories