TS SI Preliminary Exam 2022 Question Paper With Key : ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షను ఆగస్టు 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ పరీక్షను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన విషయం తెల్సిందే.
Telangana SI Preliminary Exam 2022 Key
ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) లో ఇవ్వడం జరిగింది. ఈ ‘కీ’ ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించారు. ఈ 'కీ' ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసే 'కీ' నే ప్రామాణికంగా పరిగణించండి.