Harish Rao: 20వేల ఉద్యోగాలకు వారంలోగా నోటిఫికేషన్.. భర్తీ చేసే పోస్టులు ఇవే..
ఏప్రిల్ 18వ తేదీన (సోమవారం) సంగారెడ్డి జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. పోలీస్ శాఖ ఇక్కడ ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
వచ్చే ఏడాది నుంచి జాబ్ కేలండర్..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి జాబ్ కేలండర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
➤ కానిస్టేబుల్ సివిల్ (4965),
➤ఆర్మడ్ రిజర్వ్(4423),
➤టీఎస్‌ఎస్‌పీ(5704),
➤కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262),
➤డ్రైవర్లు పిటీవో(100),
➤మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100),
➤సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్(415),
➤ఎస్‌ఐ ఏఆర్(69),
➤ఎస్‌ఐ టీఎస్‌ఎస్‌పీ(23),
➤ఎస్‌ఐ ఐటీ అండ్ సీ(23),
➤ఎస్‌ఐ పీటీవో(3),
➤ఎస్‌ఐ ఎస్‌ఏఅర్ సీపీఎల్(5)
➤ఏఎస్‌ఐ(ఎఫ్‌బీబీ–8),
➤సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌ఎల్–14),
➤సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్–32),
➤ల్యాబ్‌టెక్నిషీయన్ (ఎఫ్‌ఎస్‌ఎల్–17),
➤ల్యాబ్ అటెండెంట్(1),
➤ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్(390),
➤ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్(12)
మొత్తం: 16,587
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events Tips
డీజీపీ ఆఫీస్:
➤హెచ్‌ఓ (59),
➤జూనియర్ అసిస్టెంట్ ఎల్‌సీ(125),
➤జూనియర్ అసిస్టెంట్ టీఎస్‌ఎస్‌పీ(43),
➤సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2),
➤డీజీ ఎస్‌పీఎఫ్ (2)
మొత్తం: 231
జైళ్ల శాఖ:
➤ డిప్యూటీ జైలర్ (8),
➤ వార్డర్ (136),
➤వార్డర్ ఉమెన్ (10)
మొత్తం: 154
TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..
ఫారెస్టు డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు ఇలా..
☛ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ -1,393
☛ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్- 92
☛ టెక్నికల్ అసిస్టెంట్- 32
☛ జూనియర్ అటెండెంట్-NZP- 9
☛ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్- 18
☛ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్- 14
☛ జూనియర్ అసిస్టెంట్(LC)- 73
☛ జూనియర్ అసిస్టెంట్(HO)-2
☛ అసిస్టెంట్ ప్రొఫెసర్(FCRI )-21
☛ అసోసియేట్ ప్రొఫెసర్ (FCRI )- 4
☛ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(FCRI-) 2
☛ ప్రొఫెసర్ (FCRI)- 2
☛ అసిస్టెంట్ కేర్ టేకర్ (FCRI)- 1
☛ అసిస్టెంట్ లైబ్రేరియన్ (FCRI)- 1
☛ కేర్ టేకర్(FCRI) - 1
☛ ఫామ్ అండ్ ఫీల్డ్ మేనేజర్ (FCRI)- 1
☛ లైబ్రేరియన్ (FCRI)- 1
☛ స్టోర్స్ అండ్ ఎక్యూప్‌మెంట్ మేనేజర్ FCRI- 1
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!
ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు :
➤ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్- 614
➤ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఖాళీలు
➤ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26
➤ ఫైర్ మెన్ - 610
➤ డ్రైవ్ ఆపరేటర్- 225
హోమ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు :
➤ జూనియర్ అసిస్టెంట్(HO)- 14
➤ అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ -8
➤ జూనియర్ అసిస్టెంట్(లోకల్)-114
➤ జూనియర్ అసిస్టెంట్(స్టేట్)-15
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి