తెలంగాణ నీటి పారుదల - ప్రాజెక్టులు
1. తెలంగాణలో అత్యధికంగా బోరు బావుల ద్వారా వ్యవసాయం చేస్తున్న జిల్లా ఏది? (2012 - 13 లెక్కల ప్రకారం)
ఎ) నిజామాబాద్
బి) నల్గొండ
సి) మహబూబ్నగర్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: సి
2. బావుల ద్వారా అత్యధికంగా వ్యవసాయం చేస్తున్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) వరంగల్
సి) రంగారెడ్డి
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: ఎ
3. తెలంగాణలోని ఏ జిల్లాలో అత్యధికంగా చెరువుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు?
ఎ) ఆదిలాబాద్
బి) వరంగల్
సి) మహబూబ్నగర్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: బి
4. ‘మిషన్ కాకతీయ’ వేటి పునరుద్ధరణకు ఉద్దేశించిన పథకం?
ఎ) చెరువులు
బి) బోరు బావులు
సి) కాలువలు
డి) బావులు
- View Answer
- సమాధానం: సి
5. తెలంగాణలో అత్యధికంగా చెరువులు ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్నగర్
బి) ఆదిలాబాద్
సి) వరంగల్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
6. ప్రస్తుతం తెలంగాణలో బోరు బావుల ద్వారా అత్యధిక సాగు అవుతున్న జిల్లా ఏది?
ఎ) నిజామాబాద్
బి) మెదక్
సి) నల్గొండ
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
7. వీరళ దేవి చెరువు ఏ జిల్లాలో ఉంది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: డి
8. వీరళ దేవి చెరువును నిర్మించిన కాకతీయ సామంతుడు ఎవరు?
ఎ) బేతరాజు
బి) సోమనాద్రి
సి) గట్రభ్రమ
డి) కాకతీరుద్రుడు
- View Answer
- సమాధానం: ఎ
9. హుస్సేన్ సాగర్ను నిర్మించిన రాజ వంశం ఏది?
ఎ) నిజాంలు
బి) కుతుబ్ షాహీలు
సి) కాకతీయులు
డి) మొగలులు
- View Answer
- సమాధానం: బి
10. నిజాం సాగర్ ప్రాజెక్టును ఎక్కడ నిర్మించారు?
ఎ) అచ్చంపేట
బి) మల్దకల్
సి) బిక్కనూర్
డి) కుక్కవరం
- View Answer
- సమాధానం: ఎ
11. శ్రీరాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
ఎ) మంజీరా నది
బి) కడెం
సి) కృష్ణా
డి) గోదావరి
- View Answer
- సమాధానం: డి
12. జూరాల ప్రాజెక్టు ఏ గ్రామంలో ఉంది?
ఎ) రేవులపల్లి
బి) ఐజ
సి) వి.ఆర్. పురం
డి) బిక్కవోలు
- View Answer
- సమాధానం: ఎ
13. రాజోలిబండ మళ్లింపు పథకాన్నిఏ నదిపై నిర్మించారు?
ఎ) భీమా
బి) కృష్ణా
సి) తుంగభద్ర
డి) దిండి
- View Answer
- సమాధానం: సి
14. కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) మహబూబ్నగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: సి
15. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఏ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారు?
ఎ) జూరాల
బి) శ్రీశైలం
సి) నాగార్జున సాగర్
డి) కోయిల్ సాగర్
- View Answer
- సమాధానం: ఎ
16. నందికొండ గ్రామంలో నిర్మించిన ప్రాజెక్టు పేరేమిటి?
ఎ) జూరాల
బి) నాగార్జున సాగర్
సి) ఇందిరా సాగర్
డి) రాజోలిబండ
- View Answer
- సమాధానం: బి
17. సింగూర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
ఎ) మంజీరా
బి) కడెం
సి) సీలేరు
డి) గోదావరి
- View Answer
- సమాధానం:ఎ
18. కంతెనపల్లి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
ఎ) గోదావరి
బి) కృష్ణా
సి) ప్రాణహిత
డి) భీమా
- View Answer
- సమాధానం: ఎ
19. డిండి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఎ) మహబూబ్నగర్
బి) నల్గొండ
సి) రంగారెడ్డి
డి) మెదక్
- View Answer
- సమాధానం: ఎ
20. సరళ సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఎ) ఆదిలాబాద్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
21. ఎగువ మానేరు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఎ) ఆదిలాబాద్
బి) వరంగల్
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: సి
22. కొమరం భీమ్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఎ) ఆదిలాబాద్
బి) మహబూబ్నగర్
సి) వరంగల్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: ఎ
23.కింది వాటిలో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఏది?
ఎ) నీల్వాయ్ ప్రాజెక్టు
బి) పాలెంకుంట వాగు ప్రాజెక్టు
సి) శ్రీ కొమరం భీమ్ ప్రాజెక్టు
డి) గాలవాగు ప్రాజెక్టు
- View Answer
- సమాధానం: బి
24. కిన్నెరసాని ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
ఎ) లెండి
బి) డిండి
సి) కిన్నెరసాని
డి) పెద్ద వాగు
- View Answer
- సమాధానం: సి
25. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
ఎ) గోదావరి
బి) కృష్ణా
సి) భీమా
డి) మంజీర
- View Answer
- సమాధానం: ఎ