ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్)
1. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రత్యేక ఆర్థిక జోన్లను అభివృద్ధి చేయనున్నారు?
1) 8
2) 5
3) 6
4) 7
- View Answer
- సమాధానం: 3
2. జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా ఎంత శాతంగా నమోదైంది?
1) 13.50
2) 10.50
3) 11.55
4) 12.50
- View Answer
- సమాధానం: 2
3. శాంతా బయోటెక్ పార్కును మెదక్ జిల్లాలోని ఏ గ్రామంలో ప్రారంభించనున్నారు?
1) నాచారం
2) పోచారం
3) ముప్పిరెడ్డి పల్లి
4) జోగిపేట
- View Answer
- సమాధానం: 3
4. తెలంగాణలో హార్డవేర్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) రావిర్యాల
2) మాదాపూర్
3) ఆదిభట్ల
4) నానాక్రామ్గూడ
- View Answer
- సమాధానం: 1
5. తెలంగాణలో ‘ఫార్ములేషన్ సెజ్’ను ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు?
1) నానాక్రామ్గూడ
2) రాజాపూర్, పోలేపల్లి
3) కారక పట్ల
4) తురకపల్లి
- View Answer
- సమాధానం: 2
6. రాష్ట్రంలో ‘జీనోమ్ వ్యాలీ’గా ప్రసిద్ధి చెందిన సెజ్ ఎక్కడ ఉంది?
1) కారక పట్ల
2) మడికొండ
3) ఆదిభట్ల
4) తురకపల్లి
- View Answer
- సమాధానం: 4
7. తెలంగాణ రాష్ట్రంలో అపెరల్ ఎక్స్పోర్ట్ పార్కు ఎక్కడ ఉంది?
1) వరంగల్
2) పాశమైలారం
3) గుండ్ల పోచంపల్లి
4) సిరిసిల్ల
- View Answer
- సమాధానం: 3
8. ‘ఇ-గవర్నెన్స్’ను అమలు పరచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 3
2) 1
3) 2
4) 5
- View Answer
- సమాధానం: 2
9. ‘నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్’ (ఎన్ఐఎంజడ్)ను ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) మహబూబ్నగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
10. ఐటీ పరిశ్రమల స్థాపనలో తెలంగాణా రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 4
2) 3
3) 2
4) 1
- View Answer
- సమాధానం: 3