పరిశ్రమలు
1.నిజాం షుగర్స లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
1) భద్రాచలం
2) బాసర
3) బోధన్
4) నిర్మల్
- View Answer
- సమాధానం: 3
2. ‘అజాంజాహీ మిల్లు’ ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) వరంగల్
3) ఆదిలాబాద్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
3. చార్మినార్ పేపర్ మిల్స్ ఎక్కడ ఉంది?
1) రంగారెడ్డి
2) సికింద్రాబాద్
3) హైదరాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
4.కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
1) బసంత్‌నగర్
2) మంచిర్యాల
3) హుజూర్నగర్
4) కెట్టపల్లి
- View Answer
- సమాధానం: 1
5. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి పేపర్ మిల్లు ఏది?
1) నాగార్జున పేపర్ మిల్స్
2) చార్మినార్ పేపర్ మిల్స్
3) సిర్పూర్ పేపర్ మిల్స్
4) తెలంగాణ పేపర్ మిల్స్
- View Answer
- సమాధానం: 3
6. దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఎక్కడ ఉంది?
1) హుజూర్నగర్
2) బసంత్ నగర్
3) పాల్వంచ
4) నిర్మల్
- View Answer
- సమాధానం: 3
7. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ (వీఎస్టీ) ఏ నగరంలో ఉంది?
1) వరంగల్
2) నిజామాబాద్
3) రంగారెడ్డి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
8. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల దేనికి ప్రసిద్ధి?
1) ఇత్తడి పరిశ్రమ
2) పట్టు పరిశ్రమ
3) పెయింటింగ్స్
4) తివాచీలు
- View Answer
- సమాధానం: 2
9. వెండి నగిషీలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) మహబూబ్ నగర్
2) పెంబర్తి
3) కరీంనగర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
10. గొర్రె బొచ్చు (వెంట్రుకలు)తో తయారు చేసే కంబళ్లకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
1) మహబూబ్ నగర్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
11. ‘సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ’గా దేన్ని పేర్కొంటారు?
1) నిర్మల్
2) పోచంపల్లి
3) గద్వాల
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
12.తెలంగాణలో భారజల కేంద్రం ఎక్కడ ఉంది?
1) బసంత్ నగర్
2) హుజూర్నగర్
3) రామచంద్రాపురం
4) మణుగూరు
- View Answer
- సమాధానం: 4
13. తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) మెదక్
2) కరీంనగర్
3) నల్లగొండ
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
14. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) గోదావరిఖని
2) బెల్లంపల్లి
3) కొత్తగూడెం
4) భూపాలపల్లి
- View Answer
- సమాధానం: 3
15. విశాఖ ఆస్బెస్టాస్ సిమెంటు ఉత్పత్తుల లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) ఆజామాబాద్
2) పటాన్చెరువు
3) వాడపల్లి
4) తాండూరు
- View Answer
- సమాధానం: 2
16.కిందివాటిలో వ్యవసాయాధారిత పరిశ్రమ కానిది?
1) సిగరెట్
2) వనస్పతి
3) పట్టు
4) సిమెంట్
- View Answer
- సమాధానం: 4