‘మోల్’ అనేది కిందివాటిలో దేనికి ప్రమాణం?
1. ‘మోల్’ అనేది కిందివాటిలో దేనికి ప్రమాణం?
1) మాలిక్యులర్ సైజ్
2) మాలిక్యులర్ ద్రవ్యరాశి
3) ఘనకోణం
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 4
2.సముద్రం లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) అడుగు
2) ఫాథమ్
3) నాటికల్
4) మైల్
- View Answer
- సమాధానం: 2
3. బ్రాడ్ గేజ్ = ––– మీటర్లు.
1) 1.676
2) 1.576
3) 1.845
4) 1.453
- View Answer
- సమాధానం: 1
4. 1 ఇంచ్ = ––– సెం.మీ.
1) 2.84
2) 2.94
3) 2.64
4) 2.54
- View Answer
- సమాధానం: 4
5. 10–2 అంటే..?
1) మిల్లీ
2) సెంటీ
3) మైక్రో
4) డెసీ
- View Answer
- సమాధానం: 2
6. కిందివాటిలో దేన్ని ‘కాంతి సంవత్సరం’(లైట్ ఈయర్) ప్రమాణాల్లో కొలుస్తారు?
1) కాలం
2) వేగం
3) దూరం
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 3
7. పాథోమీటర్ను ఎందుకు ఉపయోగిస్తారు?
1) భూకంపాలను గుర్తించడానికి
2) వాతావరణ పీడనం తెలుసుకోవడానికి
3) వర్షపాతాన్ని కొలవడానికి
4) సముద్రాల లోతును కనుగొనడానికి
- View Answer
- సమాధానం: 4
8. కిందివాటిలో సదిశరాశి ఏది?
1) ఉష్ణోగ్రత
2) బలం
3) శక్తి
4) 2, 3
- View Answer
- సమాధానం: 2
9. 1 మైక్రాన్ = ?
1) 0.00001 మి.మీ.
2) 0.0001 మి.మీ.
3) 0.001 మి.మీ.
4) 0.01 మి.మీ.
- View Answer
- సమాధానం:3
10. వైశాల్యం మితిఫార్ములా?
1) M1L1T1
2) M0L0T0
3) M1L2T1
4) M0L2T0
- View Answer
- సమాధానం: 4
11. కాంతి సంవత్సరం అంటే..?
1) శూన్యంలో కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం
2) భూమి, సూర్యుడి మధ్య సగటు దూరం
3) భూమి, చంద్రుడి మధ్య సగటు దూరం
4) సూర్యుడు, గ్రహాల మధ్య సగటు దూరం
- View Answer
- సమాధానం: 1
12. గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమయ్యే బలం ఏది?
1) అయస్కాంత బలం
2) గురుత్వాకర్షణ బలం
3) విద్యుత్ - అయస్కాంత బలం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
13. 15 అడుగులు/ సెకన్ = –––– మీ./ సె.
1) 45.45
2) 49.2
3) 4.95
4) 4.57
- View Answer
- సమాధానం: 4
14. భూమిపై పలాయన వేగం ఎంత?
1) 25 కి.మీ./ సె.
2) 1 కి.మీ./ సె.
3) 5 కి.మీ./ సె.
4) 11 కి.మీ./ సె.
- View Answer
- సమాధానం: 4
15.కోణీయ వేగాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) మీ./ నిమిషం
2) సెం.మీ./ సెకన్2
3) సెం.మీ./ సెకన్
4) రేడియన్/ సెకన్
- View Answer
- సమాధానం: 4
16.ఒక వస్తువు మాధ్యమిక బిందువు నుంచి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటారు?
1) తరంగ దైర్ఘ్యం
2) ప్రచోదనం
3) గతిజశక్తి
4) కంపన పరిమితి
- View Answer
- సమాధానం: 4
17. గతిజశక్తి కిందివాటిలో దేనిపై ఆధారపడుతుంది?
1) ద్రవ్యరాశి
2) వేగం
3) 1, 2
4) ద్రవ్యరాశి, గురుత్వ త్వరణం, ఎత్తు
- View Answer
- సమాధానం: 3
18. త్వరణం అంటే..?
1) వాహనం గరిష్ట వేగం
2) కాలంలో కలిగే మార్పు
3) వేగంలో కలిగే మార్పు రేటు
4) దూరంలో కలిగే మార్పు రేటు
- View Answer
- సమాధానం: 3
19. 10 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు విరామ స్థితి నుంచి 3 మీ./ సె.2 త్వరణాన్ని పొందింది. అయితే 10 సెకన్లలో అది ప్రయాణించిన దూరం ఎంత?
1) 100 మీ.
2) 150 మీ.
3) 200 మీ.
4) 150 మీ.
- View Answer
- సమాధానం: 2
20. కిందివాటిలో దేన్ని ‘స్నేహక తైలం’గా వాడతారు?
1) గ్రాఫైట్
2) సోడియం
3) లిథియం
4) జింక్
- View Answer
- సమాధానం: 1
21. ఒక వస్తువును కొంత ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు అది 8 సెకన్లలో భూమిని చేరింది. అయితే ఆ వస్తువును ఎంత ఎత్తు నుంచి జారవిడిచారు?
1) 313.6 మీ.
2) 318.6 మీ.
3) 413.6 మీ.
4) 418.6 మీ.
- View Answer
- సమాధానం: 1
22. వస్తువు భారం ఏ ప్రదేశంలో గరిష్టంగా ఉంటుంది?
1) భూమిపై ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది
2) ధ్రువాల వద్ద
3) భూమధ్యరేఖ వద్ద
4) పర్వతాల వద్ద
- View Answer
- సమాధానం: 2
23. శక్తి నిత్యత్వ నియమం అంటే..?
1) శక్తిని సృష్టించవచ్చు, నాశనం చేయవచ్చు
2) శక్తిని సృష్టించవచ్చు.. కానీ నాశనం చేయలేం
3) శక్తిని సృష్టించలేం.. కానీ నాశనం చేయవచ్చు
4) శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం
- View Answer
- సమాధానం: 4
24. 20 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువును ఒక మీటర్ ఎత్తుకు నిట్టనిలువుగా ఎత్తడంలో జరిగిన పని ఎంత?
1) 0 జౌల్స్
2) 20 జౌల్స్
3) 200 జౌల్స్
4) 2000 జౌల్స్
- View Answer
- సమాధానం: 1
25.ఒక వస్తువు వేగం రెట్టింపు అయితే గతిజశక్తిలో కలిగే మార్పు?
1) రెట్టింపు అవుతుంది
2) సగం అవుతుంది
3) 4 రెట్లు పెరుగుతుంది
4) 1/4 రెట్లు పెరుగుతుంది
- View Answer
- సమాధానం: 3
26. కెప్లర్ నియమం దేనికి సంబంధించింది?
1) గురుత్వాకర్షణ
2) గ్రహాల చలనం
3) శక్తి నిత్యత్వ నియమం
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 2
27. అంతరిక్ష నౌక నుంచి ఒక ఆపిల్‌ను విసిరేస్తే అది..?
1) భూమిపై పడుతుంది
2) అంతరిక్ష నౌకతో పాటు తిరుగుతుంది
3) అధిక వేగంతో తిరుగుతుంది
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
28. ఒక వస్తువును 5 మీ./ సె. వేగంతో కదిలించడానికి ప్రయోగించాల్సిన శక్తి 125 జౌ. అయితే ఆ వస్తువు ద్రవ్యరాశి ఎంత?
1) 4 కిలోలు
2) 6 కిలోలు
3) 8 కిలోలు
4) 10 కిలోలు
- View Answer
- సమాధానం: 4
29. శూన్యంలో ఇనుము, కాగితం, రాయిని ఒకేసారి జారవిడిస్తే ఏది త్వరగా కిందకు చేరుతుంది?
1) ఇనుము
2) కాగితం
3) రాయి
4) అన్నీ ఒకేసారి భూమిని చేరుతాయి
- View Answer
- సమాధానం: 4
30. న్యూటన్ మొదటి గమన నియమం దేన్ని నిర్వచిస్తుంది?
1) త్వరణం
2) బలం
3) శక్తి
4) వస్తువు సమచలనం
- View Answer
- సమాధానం: 2
31. వస్తువు మొత్తం భారం కేంద్రీకృతమైన బిందువును ఏమంటారు?
1) జడత్వ భ్రామకం
2) గరిమనాభి
3) 1, 2
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 2
32.భూమిపై అన్ని ప్రదేశాల్లో గురుత్వత్వరణం రెట్టింపైతే వస్తువు భారం (w) =?
1) g/2
2) g
3) √2 g
4) 2g
- View Answer
- సమాధానం: 4
33. త్వరణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) కి.గ్రా. / నిమిషం
2) మీ./ సె.
3) మీ./ సె.2
4) రేడియన్/ సె.
- View Answer
- సమాధానం: 3
34.లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి భారం ఏ సందర్భంలో గరిష్టంగా ఉంటుంది?
1) స్థిర వేగంతో పైకి కదులుతున్నప్పుడు
2) స్థిరవేగంతో కిందకు కదులుతున్నప్పుడు
3) త్వరణంతో పైకి వెళుతున్నప్పుడు
4) త్వరణంతో కిందకు వెళుతున్నప్పుడు
- View Answer
- సమాధానం: 3
35. 1 హార్స్ పవర్ = ___ వాట్స్.
1) 740
2) 746
3) 764
4) 476
- View Answer
- సమాధానం:2
36. గతిశక్తికి సమీకరణం ఏది?
1) mv2
2) mgh
3) 1/2 mv2
4) 1/2 mv
- View Answer
- సమాధానం: 4
37. వస్తువు మొత్తం ద్రవ్యరాశి కేంద్రీకృతమైన బిందువును ఏమంటారు?
1) డోలన కేంద్రం
2) ద్రవ్యరాశి కేంద్రం
3) గరిమనాభి
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 2
38. వస్తువు వేగం రెట్టింపైతే ద్రవ్యవేగంలో కలిగే మార్పు?
1) రెట్టింపు అవుతుంది
2) సగం అవుతుంది
3) మార్పు ఉండదు
4) 4 రెట్లు పెరుగుతుంది
- View Answer
- సమాధానం: 1
39. చంద్రునిపై ఉండే ఒక వస్తువును భూమిపైకి తీసుకొస్తే ఆ వస్తువు..?
1) ద్రవ్యరాశి, భారం పెరుగుతుంది
2) ద్రవ్యరాశి, భారం తగ్గుతుంది
3) ద్రవ్యరాశిలో మార్పు ఉండదు, కానీ భారం పెరుగుతుంది
4) ద్రవ్యరాశిలో మార్పు ఉండదు కానీ భారం తగ్గుతుంది
- View Answer
- సమాధానం: 3
40.1 వాట్ = _______ జౌ./ సె.
1) 0.1
2) 1
3) 10
4) 100
- View Answer
- సమాధానం: 2
41. రోడ్డుపై పరుగెడుతున్న గుర్రం ఏ శక్తిని కలిగి ఉంటుంది?
1) పనిశక్తి
2) ఉష్ణశక్తి
3) గతిశక్తి
4) స్థితిశక్తి
- View Answer
- సమాధానం: 3
42. భూస్థావర కక్ష్య ఎత్తు ఎంత?
1) 6 కి.మీ.
2) 1000 కి.మీ.
3) 3600 కి.మీ.
4) 36,000 కి.మీ.
- View Answer
- సమాధానం: 4
43. ‘జడత్వ ధర్మం’ను వివరించిన న్యూటన్ నియమం ఏది?
1) మొదటి నియమం
2) రెండో నియమం
3) మూడో నియమం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
44. విద్యుత్ క్షేత్రాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) న్యూటన్/ కూలుంబ్
2) న్యూటన్/ మీటర్2
3) కూలుంబ్/ న్యూటన్
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 1
45. రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి కలిగి ఉండే శక్తి?
1) గతిశక్తి
2) స్థితిశక్తి
3) 1, 2
4) 0
- View Answer
- సమాధానం: 3
46. ఆవిరి యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
1) జేమ్స్ వాట్
2) జేమ్స్ ప్రెస్కౌట్ జౌల్
3) న్యూ కామెన్
4) సర్ ఐజాక్ న్యూటన్
- View Answer
- సమాధానం: 1
47. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒక ప్రఖ్యాత ________.
1) ఫిజీషియన్
2) కెమిస్ట్
3) ఫిజిసిస్ట్
4) బయోలాజిస్ట్
- View Answer
- సమాధానం: 3
48. కాంతిశక్తి ఫొటోసెల్లో ఏ శక్తిగా మారుతుంది?
1) స్థితిశక్తి
2) రసాయన శక్తి
3) ఉష్ణశక్తి
4) విద్యుత్ శక్తి
- View Answer
- సమాధానం: 4
49. లఘులోలకం పొడవు పెరిగితే, దాని పౌనఃపున్యంలో కలిగే మార్పు?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) రెట్టింపవుతుంది
4) సగం అవుతుంది
- View Answer
- సమాధానం: 2
50. న్యూ./ కి.గ్రా. అనేది దేనికి ప్రమాణం?
1) త్వరణం
2) బలం
3) దక్షణ
4) శక్తి
- View Answer
- సమాధానం: 1
51. 54 కి.మీ./ గం. = ?
1) 14 మీ./ సె.
2) 21 మీ./ సె.
3) 15 మీ./ సె.
4) 27 మీ./ సె.
- View Answer
- సమాధానం: 3
52. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఏరోనాటిక్స్
2) ఆస్ట్రోనాటిక్స్
3) అకౌస్టిక్స్
4) ఎయిరో డైనమిక్స్
- View Answer
- సమాధానం: 3
53. కిందివాటిలో ధ్వని తరంగాల వేగం దేనిలో అధికంగా ఉంటుంది?
1) శూన్యం
2) వాయువులు
3) ద్రవ పదార్థాలు
4) ఘన పదార్థాలు
- View Answer
- సమాధానం: 4
54. ధ్వని తరంగాల పౌనఃపున్య అవధి______.
1) 20 Hz నుంచి 20,000 KHz
2) 20 Hz నుంచి 20,000 Hz
3) 20,000 Hz నుంచి 40,000 Hz
4) 2 KHz నుంచి 20,000 Hz
- View Answer
- సమాధానం: 2