క్రీ.పూ. 516లో భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిన పారశీక చక్రవర్తి?
1. క్రీ.పూ. 516లో భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిన పారశీక చక్రవర్తి?
1) మొదటి డేరియస్
2) జర్కసీస్
3) మూడో డేరియస్
4) సైరస్ ది గ్రేట్
- View Answer
- Answer: 1
2. వేదకాలంలో గోవుల కోసం జరిగే యుద్ధాన్ని ఏమంటారు?
1) హమామ్
2) గవిష్ఠి
3) ఉర్వర
4) అథివస
- View Answer
- Answer: 2
3. దశరాజ యుద్ధ విజేత ఎవరు?
1) సుధాసు
2) పునశ్శేనుడు
3) థిమికుడు
4) జీమూత వాహనుడు
- View Answer
- Answer: 1
4. హైడాస్పస్ లేదా జీలంనది యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) క్రీ.పూ. 352
2) క్రీ.పూ. 342
3) క్రీ.పూ. 326
4) క్రీ.పూ. 336
- View Answer
- Answer: 3
5. చంద్రగుప్త మౌర్యుడి చేతిలో ఓడిన అలెగ్జాండర్ సేనాని?
1) కాస్సాండర్
2) నియార్కస్
3) సెల్యుకస్ నికేటర్
4) లిసిమాచస్
- View Answer
- Answer: 3
6. జతపరచండి.
జాబితా-I (రాజు)
i) మొదటి నరసింహవర్మ
ii) సముద్ర గుప్తుడు
iii) అశోకుడు
iv) పురుషోత్తముడు
జాబితా-II(యుద్ధం)
a) జీలంనది యుద్ధం
b) కళింగ యుద్ధం
c) కౌశాంబి యుద్ధం
d) మణి మంగళ యుద్ధం
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- Answer: 3
7. సింధూ ప్రజలకు తెలియని యుద్ధ సామాగ్రి ఏది?
1) శిరస్త్రాణం
2) డాలు
3) ఖడ్గం
4) 1, 2
- View Answer
- Answer: 4
8. అశోకుడు కళింగ యుద్ధాన్ని క్రీ.పూ. 261లో ఏ నదీ తీరాన చేశాడు?
1) శోణ్
2) నర్మద
3) దయాభాగ
4) గోమతి
- View Answer
- Answer: 3
9. ‘ఇండియన్ నెపోలియన్’ అని ఎవరిని అభివర్ణిస్తారు?
1) రామగుప్తుడు
2) కుమార గుప్తుడు
3) సముద్ర గుప్తుడు
4) స్కంధ గుప్తుడు
- View Answer
- Answer: 3
10. జతపరచండి.
జాబితా-I(రాజు)
i) జయ చంద్రుడు
ii) విజయరామరాజు
iii) సదాశివరాయలు
iv) పురుషోత్తముడు
జాబితా-II(యుద్ధం)
a) జీలం నది యుద్ధం
b) తళ్లికోట యుద్ధం
c) బొబ్బిలి యుద్ధం
d) చందేవార్ యుద్ధం
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- Answer: 3
11. హూణులను అణచిన గుప్తరాజు ఎవరు?
1) స్కంధ గుప్తుడు
2) భాను గుప్తుడు
3) శ్రీగుప్తుడు
4) మొదటి చంద్రగుప్తుడు
- View Answer
- Answer: 1
12. జతపరచండి.
జాబితా-I
i) బొబ్బిలి యుద్ధం
ii) రాక్షసితంగడి యుద్ధం
iii) మొదటి పానిపట్టు యుద్ధం
iv) ప్లాసీ యుద్ధం
జాబితా-II
a) 1526 ఏప్రిల్ 21
b) 1757 జనవరి 24
c) 1757 జూన్ 23
d) 1565 జనవరి 26
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-d, iii-a, iv-c
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- Answer: 3
13. ఏ కోట ముట్టడిలో షేర్షా గాయపడి మరణించాడు?
1) కలింజర్ కోట
2) ఆగ్రా కోట
3) ఎర్ర కోట
4) కొండవీడు కోట
- View Answer
- Answer: 1
14. శకులను అంతచేసి ‘శకారి’ అని కీర్తిపొందిన రాజు ఎవరు?
1) హర్షుడు
2) కనిష్కుడు
3) రెండో చంద్రగుప్తుడు
4) రాజ్య వర్థనుడు
- View Answer
- Answer: 3
15. జతపరచండి.
జాబితా-I(బిరుదు)
i) మైసూర్ పులి
ii) సీజర్
iii) హూణ హరిణ కేసరి
iv) అమిత్రఘాత
జాబితా-II(రాజు)
a) బిందుసారుడు
b) ప్రభాకర వర్థనుడు
c) కనిష్కుడు
d) టిప్పు సుల్తాన్
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- Answer: 2
16. భారత్‌లో దాహిర్తో ఢీకొన్న అరబ్బుల సేనా నాయకుడు?
1) గజనీ మహమ్మద్
2) గోరీ మహమ్మద్
3) మహమ్మద్ బిన్ ఖాసిం
4) కుతుబుద్దీన్ ఐబక్
- View Answer
- Answer: 3
17. జతపరచండి.
జాబితా-I (యుద్ధం)
i) మొదటి తరైన్ యుద్ధం - 1191
ii) రెండో పానిపట్టు యుద్ధం - 1556
iii) ముత్తుకూరు యుద్ధం - 1263
iv) కాణ్వాహ యుద్ధం - 1527
జాబితా-II (విజేత)
a) బాబర్
b) జెటావర్మ సుందర పాండ్యుడు
c) మూడో పృథ్వీరాజ్ చౌహాన్
d) అక్బర్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-b, iii-a, iv-c
3) i-c, ii-d, iii-b, iv-a
4) i-b, ii-a, iii-c, iv-b
- View Answer
- Answer: 3
18. ‘నూరు యుద్ధాల వీరుడు’ అని కీర్తి పొందిన పొందిన పాలకుడు?
1) రాణా సంగ్రామ సింగ్
2) రాణా ప్రతాప్ సింగ్
3) కున్వర్ సింగ్
4) రంజిత్ సింగ్
- View Answer
- Answer: 1
19. అల్లావుద్దీన్ ఖిల్జీ దాడికి గురైన తొలి దక్షిణాది రాజవంశం?
1) యాదవులు
2) కాకతీయులు
3) హోయసాలులు
4) పాండ్యులు
- View Answer
- Answer: 1
20. జతపరచండి.
జాబితా-I (పాలన/సైనిక వ్యవస్థ)
i) మన్సబ్దారీ విధానం
ii) ఇక్తాదారీ విధానం
iii) నాయంకరులు
iv) పాళెగార్లు
జాబితా-II (రాజవంశం)
a) విజయనగర రాజులు
b) కాకతీయులు
c) మొగలులు
d) ఢిల్లీ సుల్తాన్లు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- Answer: 4
21. అక్బర్‌ను ఎదురించిన గోండ్వానా రాణి?
1) చాంద్ బీబీ
2) దుర్గావతి
3) చెన్నమ్మ
4) జగత్ గోసైన్
- View Answer
- Answer: 2
22. కింది వాటిలో సరైన జత ఏది?
1) కౌశాంబియుద్ధం - సముద్ర గుప్తుడు (గుప్తులు)
2) పుల్లలూరు యుద్ధం - మొదటి మహేంద్ర వర్మ (పల్లవులు)
3) తక్కొలం యుద్ధం - మూడో కృష్ణుడు (రాష్ట్రకూటులు)
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
23. ‘ఖామ్స్’ అంటే ఏమిటి?
1) యుద్ధంలో దొరికిన సంపద
2) యుద్ధభేరి మోగించడం
3) యుద్ధానికి ముందు బలి ఇవ్వడం
4) యుద్ధానికి ముందు చేసే ప్రతిజ్ఞ
- View Answer
- Answer: 1
24. ‘ఖల్సా’ అనే సైనిక వ్యవస్థను రూపొందించిన సిక్కు గురువు?
1) గురునానక్
2) గురు అర్జున్‌సింగ్
3) గురు తేజ్ బహదూర్
4) గురు గోవింద్ సింగ్
- View Answer
- Answer: 4
25. అక్బర్ బులందర్వాజాను ఏ ప్రాంత విజయానికి గుర్తుగా నిర్మించాడు?
1) అహ్మద్‌నగర్ ప్రాంతం
2) గోల్కోండ ప్రాంతం
3) గుజరాత్ ప్రాంతం
4) అంబర్ ప్రాంతం
- View Answer
- Answer: 3
26. అక్బర్, రాణా ప్రతాప్‌ల మధ్య హాల్టీఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1576
2) 1586
3) 1578
4) 1588
- View Answer
- Answer: 1
27. మహారాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు?
1) వైజయంతి
2) కంటకి
3) చేతక్
4) శిశిర
- View Answer
- Answer: 3
28. మొదటి మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
1) మంగుళూరు సంధి
2) మద్రాస్ సంధి
3) శ్రీరంగపట్నం సంధి
4) అలహాబాద్ సంధి
- View Answer
- Answer: 2
29. కింది వాటిలో సరికాని జత ఏది?
1) రెండో మైసూర్ యుద్ధం - మంగుళూరు సంధి
2) మూడో మైసూర్ యుద్ధం - శ్రీరంగపట్నం సంధి
3) బక్సార్ యుద్ధం - అలహాబాద్ సంధి
4) మూడో కర్నాటక యుద్ధం - పుదుచ్చేరి సంధి
- View Answer
- Answer: 4
30. క్రీ..శ. 1665లో శివాజీ పురంధర్ సంధిని ఎవరితో చేసుకొన్నారు?
1) అఫ్జల్ఖాన్
2) రాజా జయసింగ్
3) రాజా మాన్సింగ్
4) షయిస్తఖాన్
- View Answer
- Answer: 2
31. షేర్షా క్రీ.శ. 1540లో ఏ యుద్ధంలో హుమాయూన్ను ఓడించి మొగల్ సింహాసనం ఆక్రమించాడు?
1) చౌసా యుద్ధం
2) కనోజ్ (బిల్గ్రాం) యుద్ధం
3) గోగ్రా యుద్ధం
4) ఛందేరి యుద్ధం
- View Answer
- Answer: 2
32. ఏ సంవత్సరంలో బ్రిటిషర్లు పంజాబ్‌ను ఆక్రమించారు?
1) క్రీ.శ. 1818
2) క్రీ.శ. 1829
3) క్రీ.శ. 1839
4) క్రీ.శ. 1849
- View Answer
- Answer: 4
33. జతపరచండి.
జాబితా-I
i) మూడో మైసూర్ యుద్ధం
ii) మూడో పానిపట్టు యుద్ధం
iii) మొదటి మరాఠా యుద్ధం
iv) మొదటి ఆఫ్ఘాన్ యుద్ధం
జాబితా-II
a) క్రీ.శ. 1839-1842
b) క్రీ.శ. 1778-1785
c) క్రీ.శ. 1761
d) క్రీ.శ. 1790-1792
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-d, iii-a, iv-c
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- Answer: 2
34. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్
- View Answer
- Answer: 3
35. గజినీ మహమ్మద్ చేతిలో ఓడిన తొలి భారతీయ పాలకుడెవరు?
1) జయపాలుడు
2) ఆనందపాలుడు
3) త్రిలోచనపాలుడు
4) జయచంద్రుడు
- View Answer
- Answer: 1
36. దత్త మండలాల్లో పాలెగాళ్ల వ్యవస్థను నిర్మూలించిందెవరు?
1) సర్ ఆర్థర్ కాటన్
2) సర్ థామస్ మన్రో
3) సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్
4) సర్ ఛార్లెస్ విల్కిన్స్
- View Answer
- Answer: 2
37. నాలుగో మైసూర్ యుద్ధానంతరం (1799) ఆ ప్రాంత పాలనా బాధ్యతలు చేపట్టింది ఎవరు?
1) ధర్మరాజ వడయార్
2) భీమరాజ వడయార్
3) కృష్ణరాజ వడయార్
4) రామరాజ వడయార్
- View Answer
- Answer: 3
38. మెసపటోమియన్ కమిషన్‌ను ఎందుకు నియమించారు?
1) మొదటి ప్రపంచ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల మృతిపై విచారణ కోసం
2) జలియన్ వాలాబాగ్‌లో మృతి చెందిన వారి గురించి విచారణ కోసం
3) మోప్లా తిరుగుబాటుకు కారణాలను అన్వేషించడానికి
4) పల్నాడు సత్యాగ్రహంలో జరిగిన మరణాలపై విచారణ కోసం
- View Answer
- Answer: 1
39. ప్లాసీ యుద్ధం (1757)లో పాల్గొన్న బెంగాల్ నవాబ్?
1) మీర్జాఫర్
2) మీర్ ఖాసిం
3) బిర్జిస్ ఖాద్రి
4) సిరాజ్ ఉద్దౌలా
- View Answer
- Answer: 4
40. బ్రిటిషర్లపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పుడు తిరుగుబాటు ప్రారంభించారు?
1) 1840
2) 1842
3) 1844
4) 1846
- View Answer
- Answer: 4
41. జతపరచండి.
జాబితా-I
i) ఖోండుల తిరుగుబాటు
ii) అస్సాం గిరిజన తిరుగుబాటు
iii) కొట్టాయం తిరుగుబాటు
iv) పర్లాకిమిడి తిరుగుబాటు
జాబితా-II
a) జగన్నాథ గజపతి నారాయణరావు
b) కేరళవర్మ
c) ఉటిరాట్ సింగ్
d) చక్రబిసాయి
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- Answer: 4
42. వేలూరులో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
1) 1803
2) 1806
3) 1809
4) 1811
- View Answer
- Answer: 2
43. సన్యాసుల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1763
2) 1761
3) 1759
4) 1749
- View Answer
- Answer: 1
44. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో ఢిల్లీలో తిరుగుబాటు దళాలకు నాయకుడు ఎవరు?
1) ముబారిజ్ ఖాన్
2) గులాం రసూల్ ఖాన్
3) భక్త్ ఖాన్
4) మీర్ ఫిదా అలీ
- View Answer
- Answer: 3
45. అరబ్బు ముస్లిం విలువిద్య నిపుణులను తన సైన్యంలో చేర్చుకొన్న విజయనగర రాజు?
1) మొదటి హరిహర రాయలు
2) మొదటి బుక్క రాయలు
3) ప్రౌడ దేవరాయలు
4) మొదటి దేవరాయలు
- View Answer
- Answer: 3
46. మొగల్ పాలకుడు మహమ్మద్‌షా కాలంలో భారత్‌పై నాదిర్షా ఎప్పుడు దండెత్తాడు?
1) క్రీ.శ. 1739
2) క్రీ.శ. 1749
3) క్రీ.శ. 1742
4) క్రీ.శ. 1759
- View Answer
- Answer: 1
47. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా డల్హౌసి 1848లో ఆక్రమించిన తొలి సంస్థానం?
1) నాగ్‌పూర్
2) ఝాన్సీ
3) సతారా
4) ఉదయ్‌పూర్
- View Answer
- Answer: 3
48. భూటాన్‌పై యుద్ధం చేసి విజయం సాధించిన భారత వైస్రాయ్?
1) లార్డ్ కానింగ్
2) సర్ జాన్ లారెన్స్
3) లార్డ్ రిప్పన్
4) లార్డ్ కర్జన్
- View Answer
- Answer: 2
49. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1764 అక్టోబర్ 22
2) 1765 అక్టోబర్ 12
3) 1763 ఆగస్టు 16
4) 1762 డిసెంబర్ 18
- View Answer
- Answer: 1
50. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడి తరుపున పాల్గొని మరణించిన గ్వాలియర్ పాలకుడు?
1) రతన్‌సింగ్
2) కర్ణదేవుడు
3) విక్రమజిత్
4) మేదినిరాయ్
- View Answer
- Answer: 3
51. ‘ఆపరేషన్ పోలో’ ఎప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది?
1) 1948 అక్టోబర్ 17
2) 1948 ఆగస్టు 19
3) 1948 నవంబర్ 13
4) 1948 సెప్టెంబర్ 13
- View Answer
- Answer: 4