కందరీయ మహాదేవ శివాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?
1. కందరీయ మహాదేవ శివాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?
1) క్రీ.శ. 888
2) క్రీ.శ. 999
3) క్రీ.శ.1010
4) క్రీ.శ. 1016
- View Answer
- సమాధానం: 2
2. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలం ఏది?
1) 1206-1526
2) 1216-1536
3) 1226-1526
4) 1236-1546
- View Answer
- సమాధానం: 1
3. షేర్షా తన రాజ్యాన్ని ఎలా విభజించాడు?
1) సుభా
2) సర్కార్
3) ఇక్తా
4) ప్రాంతాలు
- View Answer
- సమాధానం: 2
4. ఛత్రపతి శివాజీ సర్ధార్ చంద్రరావును ఓడించి పొందిన భూభాగం ఏది?
1) తోరణ్
2) కొలబా
3) జావళి
4) అంబర్
- View Answer
- సమాధానం: 3
5. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాన్ని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చాడు?
1) 1327
2) 1329
3) 1335
4) 1347
- View Answer
- సమాధానం: 3
6. మొగల్ కాలం నాటి యుద్ధమంత్రి ఎవరు?
1) వకీల్
2) మీర్‌భక్షీ
3) వజీర్
4) కొత్వాల్
- View Answer
- సమాధానం: 2
7. షేక్ సలీం చిష్టి సమాధి ఎక్కడ ఉంది?
1) ఫతేపూర్ సిక్రీ
2) లక్నో
3) జైపూర్
4) అజ్మీర్
- View Answer
- సమాధానం: 1
8. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన ఎప్పుడు అంతమైంది?
1) 1813
2) 1858
3) 1947
4) 1950
- View Answer
- సమాధానం: 2
9. ప్రతీహారులు, పాలరాజులు, రాష్ట్రకూటులు ‘త్రైపాక్షిక పోరు’ను ఏ ప్రాంతం కోసం చేశారు?
1) విధర్బ
2) అనార్త
3) కనోజ్
4) అపరాంత
- View Answer
- సమాధానం: 3
10. మొగల్ రాజు షా ఆలం బెంగాల్ పాలకుడిగా ఏ ఆంగ్లేయుడికి హక్కు కల్పించే పత్రాన్ని ఇచ్చాడు?
1) రాబర్ట్ క్లైవ్
2) వెల్లస్లీ
3) వన్సిట్టార్
4) వార్న హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: 1
11. ఎల్లోరాలో విష్ణువును నరసింహుడిగా చూపుతున్న చిత్రం (15వ గుహ) ఏ రాజుల కాలం నాటిది?
1) గుప్తులు
2) ఛందేలులు
3) రాష్ట్రకూటులు
4) చౌహానులు
- View Answer
- సమాధానం: 3
12. ముంతాజ్ బేగం ఎక్కడ మరణించింది?
1) ఢిల్లీ
2) ఆగ్రా
3) లాహోర్
4) బుర్హాన్పూర్
- View Answer
- సమాధానం: 4
13. కింది వాటిలో సరికాని జత ఏది?
1) 1504 - బాబర్ కాబూల్‌ను వశం చేసుకున్నాడు
2) 1565 - తళ్లికోట యుద్ధం జరిగింది
3) 1600 - ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ స్థాపన
4) 1598 - వాస్కోడిగామా భారత్‌కు జల మార్గాన్ని కనిపెట్టాడు
- View Answer
- సమాధానం: 4
14.ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు?
1) 1707
2) 1709
3) 1711
4) 1717
- View Answer
- సమాధానం: 1
15. ‘అష్టబిహిష్ట్’ (8 స్వర్గాలు) అనే కళాత్మక శైలి ఏ నిర్మాణంలో భాగం?
1) బులందర్వాజ
2) ఆగ్రాకోట
3) హుమాయున్ సమాధి
4) ఎర్రకోట
- View Answer
- సమాధానం: 3
16. ‘అష్టదిగ్గజాలు’ అనే కవులు సమావేశమయ్యే మందిరం పేరు?
1) పద్మమహల్
2) భువన విజయం
3) ముత్యాలశాల
4) మలయకూటం
- View Answer
- సమాధానం: 2
17. డేరాబాబా నానక్ (కర్తార్‌పూర్) అనే కేంద్రాన్ని స్థాపించింది ఎవరు?
1) గురు నానక్
2) గురు అంగద్
3) గురు అర్జున్‌సింగ్
4) గురు గోవింద్‌సింగ్
- View Answer
- సమాధానం: 1
18.ముస్లింల పవిత్ర న్యాయాన్ని ఏమంటారు?
1) పీట్రాడ్యూరా
2) షరియత్
3) కిబ్లా
4) జకాత్
- View Answer
- సమాధానం: 2
19. హర్మిందర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) ఎక్కడ ఉంది?
1) భోపాల్
2) లక్నో
3) శ్రీనగర్
4) అమృత్సర్
- View Answer
- సమాధానం: 4
20. క్రీ.శ. 12వ శతాబ్దం మధ్యభాగంలో కర్ణాటకలో వీరశైవ ఉద్యమ ప్రారంభకుడు ఎవరు?
1) ఆదిశంకరాచార్యులు
2) జక్కన
3) బసవన్న
4) చోఖామేళుడు
- View Answer
- సమాధానం: 3
21. గ్రీక్ దేవుడైన ఆర్ఫియస్ గిటారు వాయిస్తున్నట్లు ఉన్న చిత్రం కింది ఏ నిర్మాణంలో ఉంది?
1) ఎర్రకోట
2) పురానాఖిల్లా
3) అలైదర్వాజ
4) జోద్భాయి మహల్
- View Answer
- సమాధానం: 1
22. కింది వారిలో అస్సాంకు చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
1) సంత్ తుకారం
2) ఏక్నాథ్
3) శంకరదేవుడు
4) జ్ఞానేశ్వర్
- View Answer
- సమాధానం: 3
23. హౌజ్-ఇ-సుల్తాని (రాజుగారి జలాశయం) నిర్మాత ఎవరు?
1) కుతుబ్ ఉద్దీన్ ఐబక్
2) ఇల్ టుట్ మిష్
3) బాల్బన్
4) ఆరాంషా
- View Answer
- సమాధానం: 2
24. మధ్య ఆసియాకు చెందిన గొప్ప సూఫీలు ఎవరు?
1) ఘజిలీ
2) రూమీ
3) సాదీ
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
25. విజయనగర సామ్రాజ్య స్థాపనా పాలకుడైన హరిహర రాయల పాలనా కాలం?
1) క్రీ.శ. 1336-1357
2) క్రీ.శ. 1336-1346
3) క్రీ.శ. 1336-1347
4) క్రీ.శ. 1336-1367
- View Answer
- సమాధానం: 1
26. రాజులు, నవాబులు తమ రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడేందుకు నియమించుకున్న ఆంగ్లేయ అధికారిని ఏమంటారు?
1) వైస్రాయ్
2) గవర్నర్
3) రెసిడెంట్
4) అడ్మిరల్
- View Answer
- సమాధానం: 3
27. కింది వాటిలో సరైన జత ఏది?
1) ప్రతాపరుద్ర చరిత్ర - ఏకామ్రనాథుడు
2) క్రీడాభిరామం - వినుకొండ వల్లభరాయుడు
3) ప్రతాపరుద్ర యశోభూషణం - విద్యా నాథుడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
28. పశువుల కాపరుల రక్షణ కోసం, హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసిందెవరు?
1) బాల చంద్రుడు
2) రుద్ర దేవుడు
3) బ్రహ్మనాయుడు
4) కాటమరాజు
- View Answer
- సమాధానం: 4
29. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు మచిలీపట్నాన్ని ఇచ్చిందెవరు?
1) నిజాం ఉల్ ముల్క్
2) నాజర్ జంగ్
3) ముజఫర్ జంగ్
4) బసాలత్ జంగ్
- View Answer
- సమాధానం: 3
30. కాకతీయుల వంశ దైవం ఎవరు?
1) విరూపాక్షుడు
2) స్వయంభూదేవుడు
3) స్కంధ కార్తికేయుడు
4) అనంత పద్మనాభస్వామి
- View Answer
- సమాధానం: 2
31.తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో బయల్పడిన చోళుల గ్రామ పరిపాలనను తెలిపే శాసనం ఎక్కడ ఉంది?
1) మహాబలిపురం
2) తంజావూరు
3) ఉత్తర మేరూర్
4) చిదంబరం
- View Answer
- సమాధానం: 3
32. చంద్రగిరి శాసనాల్లో పేర్కొన్న దండనాయకుడు ఎవరు?
1) విరూపన్న
2) సిద్ధప్ప
3) తిమ్మయ్య
4) సర్వప్ప
- View Answer
- సమాధానం: 3
33.‘ఆండాళ్’ అనే తమిళ కవయిత్రి గురించి తెలిపే గ్రంథం?
1) పల్నాటి వీర చరిత్ర
2) ఆముక్తమాల్యద
3) పాండురంగ మహత్యం
4) క్రీడాభిరామం
- View Answer
- సమాధానం: 2
34. ‘నామ్‌ఘర్ అనే పేరుతో మందిరాలను ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని నెలకొల్పిందెవరు?
1) తులసీదాస్
2) రవిదాసు
3) శంకరదేవుడు
4) కర్మమేలుడు
- View Answer
- సమాధానం: 3
35. ఓరుగల్లు నగరాన్ని ఎలా విభజించారు?
1) వాడలు
2) నాడులు
3) వలనాడులు
4) అమరంలు
- View Answer
- సమాధానం: 1
36.సూఫీ గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు?
1) దర్గాల్లో
2) ఖాన్ కాహ్లలో
3) మసీదుల్లో
4) మదరసాల్లో
- View Answer
- సమాధానం: 2
37. కాకతీయుల కాలంలో కళ్యాణ కేశవ దేవాలయం సేవకులకు ‘క్రంజ’ అనే గ్రామంలో భూమిని దానం చేసింది ఎవరు?
1) ఏకామ్రనాథుడు
2) రేచర్ల రుద్రుడు
3) పువ్వుల ముమ్మిడి
4) బొల్లి నాయకుడు
- View Answer
- సమాధానం: 4
38. కాశ్మీర్ రాజుల చరిత్ర రాసిన కల్హణుడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
1) క్రీ.శ. 9
2) క్రీ.శ. 10
3) క్రీ.శ. 11
4) క్రీ.శ. 12
- View Answer
- సమాధానం: 4
39. ‘పద కవితా పితామహుడు’ అని ఎవరిని అంటారు?
1) కంచర్ల గోపన్న
2) తాళ్లపాక అన్నమాచార్య
3) బమ్మెర పోతన్న
4) చైతన్య మహాప్రభు
- View Answer
- సమాధానం: 2
40. శాసనాలు అధ్యయనం చేయడం ఆధారంగా చేసుకొని అందులో రాజుల వంశావళి తెలిపేది?
1) దండకం
2) రూపకం
3) ప్రశస్థి
4) ఏకాంకి
- View Answer
- సమాధానం: 3
41. కింది వాటిలో సరైన జత ఏది?
1) నిశుంభ సూదిని దేవాలయం - తంజావూరు
2) ఏకాంబరేశ్వర ఆలయం - కాంచీపురం
3) హజార రామాలయం - హంపి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
42. రాష్ట్రకూటులు ఎవరి సామంతులు?
1) చాళుక్యలు
2) పల్లవులు
3) కదంబులు
4) పాండ్యులు
- View Answer
- సమాధానం: 1
43. అరబిక్ భాషలో ‘కితాబ్ - ఉల్ - హింద్’ రాసిందెవరు?
1) ఫిరదౌసి
2) ఆల్ బెరూనీ
3) ఇబన్ బటూటా
4) న్యూనిజ్
- View Answer
- సమాధానం: 2
44. ‘ఇక్తా’ అనే విభాగంపై రెవెన్యూ వసూలు చేసే అధికారులను ఏమంటారు?
1) అమీర్
2) బితిక్చి
3) పోతేదార్
4) సుబేదార్
- View Answer
- సమాధానం: 1
45. కింది వారిలో కదంబ రాజవంశానికి చెందిన వారెవరు?
1) నాగభట్టు
2) దంతిదుర్గుడు
3) హరిశ్చంద్రుడు
4) మయూర శర్మ
- View Answer
- సమాధానం: 4
46. క్రీ.శ. 1191లో ఘోరీ మహమ్మద్‌ను ఓడించింది ఎవరు?
1) మొదటి రాజరాజు
2) మూడో పృథ్వీరాజ్
3) విజయాలయుడు
4) నాగభట్టు
- View Answer
- సమాధానం: 2
47. రాష్ట్రకూటుల కాలం నాటి ‘హిరణ్యగర్భ’ అనేది ఏమిటి?
1) సంస్కార విధి
2) నాణెం
3) శాసనం
4) రాజనీతి గ్రంథం
- View Answer
- సమాధానం: 1
48. కింది వాటిలో చోళుల కాలం నాటి బిరుదు ఏది?
1) పళ్లిచ్ఛందం
2) వెల్లన్ వాగై
3) మువ్వేంద వేలన్
4) తిరునామత్తుకని
- View Answer
- సమాధానం: 3
49. ధంగదేవుడు నిర్మించిన ఆలయం ఏది?
1) వేయి స్తంభాల గుడి
2) కళ్యాణ కేశవాలయం
3) ఛాయ సోమేశ్వరాలయం
4) కందరీయ మహాదేవ శివాలయం
- View Answer
- సమాధానం: 4
50. కింది వాటిలో నిర్మాణ శైలికి సంబంధించిన పదం ఏది?
1) ట్రాబీట్ లేదా కార్ బెల్ట్
2) కిబ్లా
3) స్టక్కో
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
51. పులయులు (అదనూరు) అనే వ్యవసాయ కూలీల జీవన పరిస్థితులను తెలియజేసే 12వ శతాబ్దం నాటి గ్రంథం ఏది?
1) ప్రతాపరుద్ర చరిత్ర
2) క్రీడాభిరామం
3) ఆముక్త మాల్యద
4) పెరియపురాణం
- View Answer
- సమాధానం:4
52. కింది వాటిలో సరైన జత ఏది?
1) శ్రీమార వల్లభుడు - పాండ్యరాజు
2) రుద్రదేవుడు - కాకతీయ రాజు
3) ధంగదేవుడు - ఛందేలరాజు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
53. చోళరాజు మొదటి రాజేంద్ర భైరవుని ప్రతిరూపాన్ని ఎవరి వద్ద నుంచి పొందాడు?
1) తూర్పు చాళుక్యులు
2) పాల రాజులు
3) కళింగ రాజులు
4) నవీన పాండ్యులు
- View Answer
- సమాధానం: 3
54. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బహదూర్షా జఫర్‌ను అరెస్ట్ చేసింది ఎవరు?
1) కెప్టెన్ హడ్సన్
2) హెచ్.సి. బ్రిగ్స్
3) అడ్మిరల్ వాట్సన్
4) కల్నల్ డేవిడ్సన్
- View Answer
- సమాధానం: 1
55.మహానవమి దిబ్బను నిర్మించిన రాజులు ఎవరు?
1) కాకతీయులు
2) విజయనగర రాజులు
3) మొగలులు
4) కుతుబ్‌షాహీలు
- View Answer
- సమాధానం: 2
56. మొదటి రాజేంద్ర చోళుడికి సమకాలీనుడెవరు?
1) గజనీ మహమ్మద్
2) నాదిర్షా
3) గోరీ మహమ్మద్
4) అహ్మద్‌షా అబ్దాలీ
- View Answer
- సమాధానం: 1
57. జతపరచండి.
జాబితా-I జాబితా-II
a) మార్కోపోలో i) చైనా
b) ఇబన్ బటూటా ii) పర్షియా
c) అబ్దుల్ రజాక్ iii) ఇటలీ
d) డోమింగోఫేస్ iv) పోర్చుగల్
e) పాహియాన్ v) మొరాకో
1) a-i, b-ii, c-iii, d-v, e-iv
2) a-iii, b-v, c-ii, d-iv, e-i
3) a-iv, b-iii, c-i, d-ii, e-v
4) a-v, b-i, c-iv, d-iii, e-ii
- View Answer
- సమాధానం: 2
58. కింది వాటిలో సరైన జత ఏది?
1) హరేకృష్ణ మంత్రం - చైతన్య మహాప్రభు
2) దాశరథీ శతకం - కంచర్ల గోపన్న
3) సహజ కవి - పోతన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4