Intermediate: టీ–శాట్ ద్వారా ఇంటర్ సిలబస్.. షెడ్యూల్డ్ ఇలా...
Sakshi Education
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆన్ లైన్ తరగతుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఇకపై ఈ తరహా మెకానిజం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తరచూ మూతపడుతున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. అంతిమంగా సిలబస్ పూర్తవ్వలేదని, ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ చేయాలంటూ పట్టుపడుతున్నారు. ఈ సమస్య రాకుండా టీ–శాట్ ద్వారా పక్కా ప్రణాళిక ప్రకారం బోధన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు షెడ్యూల్డ్ కూడా ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు హాజరవ్వకున్నా విద్యార్థులు దీనిద్వారా సిలబస్ పూర్తి చేసుకునే వీలుందని భావిస్తున్నారు.
టీ– శాట్ షెడ్యూల్డ్ ఇలా...
ఫస్టియర్ (ఉదయం) |
|
5–5.30 |
కామర్స్ |
5.30–6 |
హిస్టరీ |
6–6.30 |
తెలుగు |
6.30–7 |
లెక్కలు |
7–7.30 |
ఫిజిక్స్ |
7.30–8 |
బాటనీ |
8–8.30 |
కెమిస్ట్రీ |
సెకండియర్ (ఉదయం) |
|
7–7.30 |
లెక్కలు |
7.30–8 |
బాటనీ |
8–8.30 |
సివిక్స్ |
8.30–9 |
హిందీ |
చదవండి:
ఇంటర్‌తోనే...ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు
Published date : 22 Jan 2022 04:50PM