Skip to main content

Inter Advanced Supplementary 2023: షెడ్యూల్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించనున్నట్టు బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఏప్రిల్‌ 27న ఒక ప్రకటనలో తెలిపారు.
Inter Advanced Supplementary 2023
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ విడుదల

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఇంటర్‌ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 3 చివరి తేదీ అని వెల్లడించారు. జూన్‌ 2న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్, జూన్‌ 3న ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

Published date : 28 Apr 2023 01:34PM

Photo Stories