Skip to main content

TSBIE: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు సిద్ధం.. పరీక్ష తేదీ ఇదే..

TSBIE
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు సిద్ధం.. పరీక్ష తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 12 నుంచి జరిగే ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష హాల్‌ టికెట్లు పొందవచ్చని ఇంటర్‌ బోర్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయికూడా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఏవైనా తప్పులుంటే ప్రిన్సిపాళ్ల ద్వారా వాటిని పంపుకొని సరిచేసుకోవాలని సూచించింది. 

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

చదవండి: TSBIE: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ టైమ్‌టేబుల్‌ విడుదల

Published date : 09 Jun 2023 03:04PM

Photo Stories