TSBIE: ఇంటర్ పరీక్షల రుసుము గడువు పెంపు
Sakshi Education
అపరాధ రుసుముతో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 21 వరకూ పొడిగించినట్టు తెలంగాణ ఇంటర్ బోర్డ్ తెలిపింది. మొదటి, ద్వితీయ పరీక్ష రుసుమును రూ.5 వేల అపరాధ రుసుముతో చెల్లించవచ్చని పేర్కొంది. విద్యార్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
చదవండి:
ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్
ఇంటర్మీడియెట్ ప్రివియస్ పేపర్స్
After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..
Published date : 20 Apr 2022 02:32PM