Skip to main content

BIE TS Inter Publice Exams 2024 Hall tickets: ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ ఎగ్జామినేషన్ (IPE) మార్చి 2024 హాల్ టిక్కెట్‌లను అధికారిక TSBIE వెబ్‌సైట్: tsbie.cgg.gov.inలో విడుదల చేసింది. హాల్ టికెట్ డైరెక్ట్ లింక్‌ని ఇక్కడ చెక్ చేయండి. 
TSBIE Hall Ticket 2024   TS Inter Hall tickets   Intermediate Public Theory Exam Hall Ticket  March 2024 Exam Hall Ticket

TS ఇంటర్ మార్చి 2024 పరీక్షా సమయాలు: ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.  పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకు జరుగుతాయి.

Also Check: TS Inter Study Material 

TS ఇంటర్ మార్చి 2024 హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • అధికారిక TSBIE వెబ్‌సైట్‌ను సందర్శించండి: tsbie.cgg.gov.in
  • హోమ్ పేజీలో ఇవ్వబడిన మొదటి లేదా రెండవ సంవత్సరం/బ్రిడ్జ్ కోర్స్ లింక్ కోసం TBBIE IPE 2024 హాల్ టిక్కెట్‌లపై క్లిక్ చేయండి
  • మీ SSC హాల్ టికెట్ సంఖ్య/ మునుపటి సంవత్సరం హాల్ టిక్కెట్ల సంఖ్య, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్మిట్ చేయండి
  • మీ హాల్ టికెట్ స్క్రీన్ పైన కనబడుతుంది
  • హాల్‌టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

హాల్ టిక్కెట్‌ లో మీ పేరును, ఫోటోను, సంతకం, మీడియం మొదలైనవి సరిచూసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే మీ కాలేజీలో కానీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కి తెలియచేసి కరెక్ట్ చేయించుకోండి. 

Also Check: TS InteModel Papers Previous Papers

Published date : 26 Feb 2024 10:57AM
PDF

Photo Stories