Inter Results: ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గినా అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు కాలేజీలను మించి ఫలితాలు సాధించాయి.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 77,022 మంది పరీక్ష రాస్తే 37,842 (49.13%) పాసయ్యారు.
చదవండి: TS Inter Results 2024: కూలీ, రైతు బిడ్డలకు సరస్వతీ కటాక్షం
గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల నుంచి 80,331 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 59,530 (74.11%) మంది పాసయ్యారు.
ప్రైవేటు కాలేజీల నుంచి 3,44,724 మంది పరీక్షలు రాస్తే వారిలో 2,23,911 (65.24%) మందే పాసవడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల్లో కొందరు రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించారు.
చదవండి: 10th Class Pass: మావల్ ఎంపీ.. ఎస్‌ఎస్‌సీ పాస్
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం సర్కార్ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన వారు
ఫస్టియర్ |
|||||
పేరు |
గ్రూపు |
ప్రాంతం |
జిల్లా |
మార్కులు |
మార్కుల శాతం |
పుల్లా సాత్విక్ |
బైపీసీ |
ధర్మసాగర్ |
హనుమకొండ |
437 |
99.32 |
బైజా సాబా |
బైపీసీ |
నారాయణ్‌ఖేడ్ |
సంగారెడ్డి |
437 |
99.32 |
గొల్ల రుషిక |
ఎంపీసీ |
ధర్మసాగర్ |
హనుమకొండ |
466 |
99.15 |
కనమోని తేజ |
ఎంపీసీ |
వంగూరు |
నాగర్‌కర్నూల్ |
466 |
99.15 |
పిట్టల స్నేహిత |
ఎంపీసీ |
అచ్చంపేట |
నాగర్‌కర్నూల్ |
466 |
99.15 |
మామిళ్ళపల్లి వర్ష |
ఎంపీసీ |
మధిర |
ఖమ్మం |
466 |
99.15 |
మంఖాల లహరి |
ఎంపీసీ |
మహేశ్వరం |
రంగారెడ్డి |
466 |
99.15 |
మంగనెల్లి మిత్రశ్రీ |
ఎంపీసీ |
బోధన్ |
నిజామాబాద్ |
466 |
99.15 |
గున్నల పూజిత |
బైపీసీ |
తిర్యాణి |
ఆసిఫాబాద్ |
436 |
99.09 |
నాజ్ మెహ్రూన్ |
బైపీసీ |
వడ్డేపల్లి |
హనుమకొండ |
436 |
99.09 |
సెకండియర్ |
|||||
సయ్యద్ ఆస్ఫియా హష్మి |
బెపీసీ |
తాండూరు |
వికారాబాద్ |
990 |
99.00 |
పట్టమట్ట నిష్నా |
బైపీసీ |
రాజేంద్రనగర్ |
రంగారెడ్డి |
987 |
98.70 |
కె శ్రావణి |
ఎంపీసీ |
మలక్‌పేట్ |
హైదరాబాద్ |
986 |
98.60 |
అదీబా నాజ్ |
ఎంపీసీ |
భైంసా |
నిర్మల్ |
985 |
98.5 |
రాధారపు శ్రీనిధి |
బైపీసీ |
కమాన్‌పూర్ |
పెద్దపల్లి |
985 |
98.5 |
మయారా శ్రీనవ్య |
ఎంపీసీ |
సత్తుపల్లి |
ఖమ్మం |
985 |
98.5 |
సైమా జామా |
ఎంపీసీ |
ఫలక్‌నుమా |
హైదరాబాద్ |
984 |
98.4 |
వూట్ల సాయిఅమూల్య |
ఎంపీసీ |
పెద్దపల్లి |
పెద్దపల్లి |
984 |
98.4 |
సైదా ఫాతిమా హుస్సేన్ |
బైపీసీ |
మెదక్ |
మెదక్ |
984 |
98.4 |
అదీబా ఫాతిమా |
బైపీసీ |
ఫలక్‌నుమా |
హైదరాబాద్ |
983 |
98.3 |