TS Inter Sanskrit Syllabus : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సంస్కృత సిలబస్ ఇదే.. ఇలా రాస్తే..
దీనికి 1 × 6 = 6 మార్కులు కేటాయించారు . రెండవ బిట్ ( II ) నందు మూడు వ్యాస రూప సమాధాన ప్రశ్నలు ఇచ్చి ఏదేని ఒక ప్రశ్నకు సమాధానం రాయమంటారు . దీనికి 1x6 = 6 మార్కులు కేటాయించారు.
☛ 2 వ బిట్‌లో గద్యభాగం నుంచి ఏదేని మూడు వ్యాసరూప ప్రశ్నలలో ఒక ప్రశ్నకు సమాధానం రాయమంటారు.
దీనికి 1x6 =6
☛ 4 వ బిట్ ఉపవాచకం నుంచి 4 ప్రశ్నలు ఇచ్చి ఏదేని రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు . ఒక ప్రశ్నకు 4 మార్కులు అనగా ఈ బిట్టుకు 2X4=8 మార్కులు కేటాయించారు .
☛ ప్రశ్న పత్రంలోని 5వ వ బిట్ నందు ఆ పత్రలేఖనానికి గాను 3 ప్రశ్నలలో ఏదేని ఒక సమాధానం రాయాలి . దీనికి 1x5 =5 మార్కులు కేటాయించారు.
ఇంటర్ స్టడీమెటీరియల్ కోసం క్లిక్ చేయండి
Good News : ఇంటర్ విద్యార్థులకు ఇదే చివరి అవకాశం.. పూర్తి వివరాలు ఇలా..
ప్రశ్న పత్రంలోని XII , XIII బిట్లు సంధులకు సంబంధించినది . XII వ బిట్టులో 12 పదాలు ఇచ్చి వాటిలో , ఏవేని నాలుగు పదాలు విడదీసి సంధిపేరు రాయాల్సి ఉంటుంది . దీనికి గాను 2x4 = 8 మార్కులు కేటాయించ బడినవి . XIII బిట్ నందు 12 పదాలు విడదీసి ఇచ్చి వాటిలో నాలుగు పదాలు కలిపి రాసి , 20 సంధి పేరు రాయమంటారు . దీనికి గాను 2X4 =8 మార్కులు కేటాయించబడినవి . ప్రశ్నపత్రంలోని XVI వ బిట్ నందు ఐదు అశుద్ధమైన వాక్యాలు ఇచ్చి వాటిని 5 సరిచేసి రాయమందురు . దీనికి గాను మార్కులు కేటాయించబడినవి .
EAMCET 2022: జూన్ లో ఎంసెట్!.. సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..
మొదటి బిట్ కోసం పద్యభాగంలోని 3,4 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని నాలుగు శ్లోకాలకు ప్రతిపదార్థం నేర్చుకొన్నచో 6 మార్కులు , రెండవ బిట్ కొరకు పద్యభాగంలోని 2,6 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని వ్యాసరూప సమాధాన ప్రశ్న నేర్చుకున్నటైతే 6 మార్కులు , మూడవ బిట్ కొరకు గద్యభాగంలో 2,5 ఏదేని ఒక పాఠం నేర్చుకున్నట్లైతే 6 మార్కులు నాల్గవ బిట్ కొరకు ఉపవాచకంలోని 1,3 పాఠాలలో ఏదేని ఒక ప్రశ్న చదివినట్లయితే 8 మార్కులు, పదకొండవ బిట్ ( XI) కోసం పాఠ్యపుస్తకంలోని మూడు పత్రాలలో ఏదేని ఒక పత్రం నేర్చుకున్నట్లైతే 5 మార్కులు ఉంటాయి.
XII, XIII కొరకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఐదు సంధులలో ఏవేని నాలుగు సంధులు నేర్చు 16 మార్కులు, XVI వ బిట్ కొరకు పాఠ్య పుస్తకంలోని 15 వాక్యాలు నేర్చుకున్నట్లైతే 5 మార్కులు సులభంగా సాధించవచ్చు.
AP Inter Exams : ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు మార్పు.. కొత్త తేదీలు ఇవే.. ప్రాక్టికల్స్ మాత్రం.