Skip to main content

Intermediate Practical Exams 2024: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక దృష్టి

Intermediate Practical Exams 2024- ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక దృష్టి
DIEO Zakir Hussain at Mandal Center College inspection   Zakir Hussain announces February 1 start for practical exams.    Intermediate second year practical exams update.   Intermediate Practical Exams 2024- ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక దృష్టి
Intermediate Practical Exams 2024- ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక దృష్టి

ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని.. ప్రత్యేక దృష్టి సారించాలని డీఐఈఓ జాకీర్‌ హుస్సేన్‌ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించిన అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.

Also Read :  యదార్ధ కథ.. ఆక‌లి త‌ట్టుకోలేక బిక్షాటన చేసి క‌డుపు ఆక‌లి తీర్చుకునే వాళ్లం.. ఈ క‌సితోనే చ‌దివి జిల్లా ఎస్పీ స్థాయికి వ‌చ్చానిలా..

సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేశాలను వెంటనే నివృత్తి చేయాలన్నారు. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని.. వంద శాతం ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. ఇంగ్లీష్‌ ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ప్రాక్టికల్స్‌, పరీక్షలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ ప్రకాశంశెట్టి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Published date : 12 Jan 2024 12:00PM

Photo Stories