Skip to main content

TS 10th Class Advanced Supplementary Exam 2022 Results Link : ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ ఫ‌లితాలను విడుద‌ల చేశారు.
Telangana10th Class Advanced Supplementary Exam 2022 Results
Telangana SSC Advanced Supplementary Exam 2022 Results

ఈ ఫ‌లితాల‌ను సెప్టెంబ‌ర్ 2వ తేదీన ఉద‌యం 11.30గంట‌ల‌కు డైరెక్ట‌ర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు. ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ను ఆగ‌స్టు 1 నుంచి 10 వ‌ర‌కు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌ల‌కు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) లో చూడొచ్చు.

తెలంగాణ‌ ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

TS 10th Class Advanced Supplementary Exam 2022 Results (click here)

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

How to check TS 10th Class Advanced Supplementary Exam 2022 Results :
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS 10th Class Advanced Supplementary Exam 2022 results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

చ‌ద‌వండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!

ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. ఈ సారి పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. టెన్త్‌లో ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్‌ మాత్రమే ఇచ్చారు. 

చ‌ద‌వండి: What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

మొత్తం 5,08,110 మంది..

10th Exams


ఈసారి మొత్తం 2,861 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ఈ సారి  ఉత్తీర్ణ‌త శాతం 90 శాతం న‌మోదు అయింది. ఈ సారి బాలిక‌ల‌దే పై చేయి సాధించారు. ఇందులో బాలిక‌లు 92.45 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు.ఈ సారి పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా. అలాగే బాలురు 87.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్‌ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్‌ అవలేదని మంత్రి తెలిపారు. 3007 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు.55,662 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరికి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ను ఆగ‌స్టు 1 నుంచి 10 వ‌ర‌కు నిర్వ‌హించారు.

పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..

Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

చ‌ద‌వండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

Published date : 02 Sep 2022 11:53AM

Photo Stories