Skip to main content

TS 10th Class Supplementary Hall Ticket 2024 Download : టెన్త్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. హాల్‌టికెట్లల‌ను డౌన్‌లోడ్ చేసుకోండిలా.. పరీక్షల షెడ్యూల్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లల‌ను తెలంగాణ SSC బోర్డు మే 27వ తేదీన విడుద‌ల చేసింది.
Telangana 10th supplementary exams from 3rd June to 13th June  Telangana 10th advanced supplementary exams schedule 2024  TS 10th Class Supplementary Hall Ticket 2024  Telangana 10th class supplementary exams hall tickets

ఈ ఏడాది జూన్‌ 3వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ వరకు టెన్త్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

☛ Benefits of Taking BiPC course in Inter : ఇంట‌ర్‌లో బైపీసీ కోర్సు తీసుకుంటే..ఉండే ఉప‌యోగాలు ఇవే..! బైపీసీతో... క్రేజీ కోర్సులివే..!

How to Download TS Tenth Class 2024 Supplementary Hall Ticket

  1. Visit the official website: https://bse.telangana.gov.in/Index.aspx.
  2. On the homepage, click on the link "SSC ASE Examinations JUNE 2024 Hall Tickets / School NR".
  3. Enter your username and password.
  4. Your hall tickets will be displayed on the next page.
  5. Download and print them for future reference.

తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 షెడ్యూల్ ఇదే..

 

TS Tenth Class 2024 Supplementary Exams Dates :

Date  Subjects
3-Jun-24 First Language
5-Jun-24 Second Language
6-Jun-24 Third Language (English)
7-Jun-24 Mathematics
8-Jun-24 Physical Science
10-Jun-24  Biological Science
11-Jun-24 Social Studies
12-Jun-24 Sanskrit & Arabic (Paper - I)
13-Jun-24 Sanskrit & Arabic (Paper - II)

☛ Benefits of Taking MPC course in Inter : ఇంట‌ర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకుంటే..ఉండే ఉప‌యోగాలు ఇవే..! ఎంపీసీ వైపే ఎక్కువ మంది.. ఎందుకంటే..?

Published date : 28 May 2024 10:27AM

Photo Stories