Tenth Class Results: టెన్త్ ఉత్తీర్ణత వివరాలు.. రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు చివరి తేదీ ఇదే..
ఈ పరీక్షలకు మొత్తం 71,695 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 66,732 మంది హాజరయ్యారు. పరీక్షరాసిన వారిలో 53,777 మంది ఉత్తీర్ణత సాధించారు. పాస్ అయిన వారిలో 78.50% మంది బాలురు, 83.50% మంది బాలికలు ఉన్నారు. 99.47% ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా తొలిస్థానంలో నిలవగా, 53.69% ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రీ కౌంటింగ్, వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు జూలై 18లోగా దరఖాస్తు చేసుకోవాలని టెన్త్ పరీక్షల విభాగం తెలిపింది.
టెన్త్ ఉత్తీర్ణత వివరాలు
పరీక్ష రాసిన విద్యార్థులు |
ఉత్తీర్ణులైన వారు |
ఉత్తీర్ణత శాతం |
||||||
బాలురు |
బాలికలు |
మొత్తం |
బాలురు |
బాలికలు |
మొత్తం |
బాలురు |
బాలికలు |
మొత్తం |
38,888 |
27,844 |
66,732 |
30,528 |
23,249 |
53,777 |
78.50 |
83.50 |
80.59 |
సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత
సబ్జెక్టు |
హాజరైన విద్యార్థులు |
ఉత్తీర్ణులు |
శాతం |
మొదటి భాష |
8,770 |
8,175 |
93.22 |
ద్వితీయ భాష |
1,605 |
1,596 |
99.44 |
మూడో భాష |
7,185 |
6,699 |
93.24 |
మేథ్స్ |
38,723 |
32,698 |
85.14 |
జనరల్ సైన్స్ |
30,222 |
22,871 |
75.68 |
సోషల్ స్టడీస్ |
5,349 |
5,010 |
93.66 |