Skip to main content

10th Advanced Supplementary: టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి.
10th Advanced Supplementary

ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య పరీక్షల విభాగం మే 28న‌ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయని వెల్లడించింది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

పరీక్షకు 51,237 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అభ్యర్థులు  www.bse.telangana.gov.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

Published date : 28 May 2024 01:25PM

Photo Stories