Spot Admissions: గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
పెద్దపల్లిరూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి సెప్టెంబర్ 23న సెప్టెంబర్ 23న స్పాట్ అడ్మిషన్ తీసుకుంటామని జిల్లా సమన్వయాధికారి మంజుల తెలిపారు.
గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎస్సీ బాలబాలికలకు 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భరీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రవేశ పరీక్ష రాసి సీటు వచ్చినా ప్రవేశం పొందనివారు, ఎస్సీ అనాథ, సెమీ అనాథ, దివ్యాంగులతో పాటు సీటు రానివారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వివరించారు. ఎస్సీ బాలబాలికలు మాత్రమే హాజరు కావాలని పేర్కొన్నారు.
చదవండి:
Ekalavya Adarsh Gurukula School: చదువుకు చక్కని ప్రాధాన్యం
Inter Admissions: గురుకులంపై గురి... ఏయే సంస్థల్లో ఎంత మంది ఫస్టియర్ విద్యార్థులు చేరారంటే?
Published date : 22 Sep 2023 03:19PM