Skip to main content

Tenth Class: నేటినుంచి ప్రత్యేక తరగతులు

భూపాలపల్లి అర్బన్‌: పదవ తరగతి విద్యార్థులకు నేటినుంచి ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాంకుమార్‌ న‌వంబ‌ర్ 5న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
November 5 Statement by Ramkumar, Morning Classes for Bhupalapalli Urban District, District Education Officer Announcement, Special classes from today,Bhupalapalli Urban: District in-charge education officer Ramkumar said in a statement on November 5 that special classes will be held for the tenth class students from today in the morning.,

నేటినుంచి 41 రోజుల పాటు ఉదయం పాఠశాల సమయానికి గంట ముందు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

వంద శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మొ దటి స్థానంలో నిలిచేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషిచేయాలని కోరారు. అన్ని సబ్జెక్టులలో విద్యార్థులకు ఉన్న భయాన్ని తొలగించి అర్థమయ్యే రీతిలో బోధన చేపట్టాలన్నారు. రోజుకు ఒక సబ్జెక్ట్‌ వారీగా స్టడీఅవర్స్‌ నిర్వహించాలని సూచించారు.

Published date : 06 Nov 2023 02:37PM

Photo Stories