Skip to main content

Admissions: ఈ పాఠశాలల్లో ప్రవేశాల‌కి దరఖాస్తు గడువు తేదీ ఇదే..

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశానికి విద్యార్థులు జ‌నవ‌రి 6లోగా దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారి గౌతమ్‌రెడ్డి తెలిపారు.
SC, ST, BC, and General Gurukula schools admission announcement   Educational opportunity alert in Peddapallirural district  Opportunity for students in Peddapallirural district   Application deadline till 6   Admission Notice: 5th class English medium in SC, ST, BC, and General Gurukula schools

ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1800 425 45678 లేదా దరఖాస్తులో పేర్కొన్న సంబందిత జిల్లా ప్రధాన ఆచార్యులను సంప్రదించాలని తెలిపారు.

చదవండి:

Korukonda Sainik School: ప్రగతిపథంలో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌

Admissions: పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయ్‌

Published date : 05 Jan 2024 07:19PM

Photo Stories