Skip to main content

6th To 10th Class Admissions: ఆదర్శ పాఠశాలల ప్రవేశానికి పరీక్ష

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 7న‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ రవీందర్‌ ఏప్రిల్‌ 5న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Examination for admission to ideal schools

6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు సకాలంలో హాజరుకావాలని సూచించారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 06 Apr 2024 12:37PM

Photo Stories