Devasena: పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ కమిషనర్
Sakshi Education
బీబీనగర్ : మండలంలని కొండమడుగు జిల్లా పరిషత్ పాఠశాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ దేవసేన సందర్శించారు.
విద్యార్థులతో మాట్లాడారు. నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్న స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్‌మెంట్ సర్వేకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నారాయణరెడ్డి, ఎంఈఓ నాగవర్దన్‌రెడ్డి, ఎంఎన్‌ఓ సురేష్‌రెడ్డి తదితురులు పాల్గొన్నారు.
చదవండి:
Navodaya vidyalaya admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు చివరి తేదీలు ఇవే..
Published date : 31 Oct 2023 01:26PM