Tenth class: పదో తరగతి ప్రశ్నపత్రంలో 50 శాతం చాయిసే.. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రం..
ఈ ఏడాది జరిగే పబ్లిక్ పరీక్షలకు 50శాతం చాయిస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అవకాశం కేవలం థీయరీ ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రం చాయిస్ ఉండదు. మే 11వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు జరుగునున్న విషయం తెల్సిందే. పరీక్ష ఫీజు చెల్లింపునకు మార్చి 14వ తేదీ వరకు గడువు ఉంది.
పరీక్షల షెడ్యూల్ ఇలా...
తేదీ |
పరీక్ష |
11.5.22 |
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–ఎ) |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు) |
|
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సు) |
|
12.5.22 |
సెకండ్ లాంగ్వేజ్ |
13.5.22 |
థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) |
14.5.22 |
గణితం |
16.5.22 |
జనరల్ సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్) |
17.5.22 |
సోషల్ స్టడీస్ |
18.5.22 |
ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 (సంస్కృతం, అరబిక్) |
19.5.22 |
ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం, అరబిక్) |
20.5.22 |
ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) |