Good News For Teacher : శుభవార్త.. 3.5 లక్షల మంది కాంట్రాక్టు టీచర్ల క్రమబద్దీకరణ.. ఇకపై వీరు ప్రభుత్వ టీచర్లే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఇకపై కాంట్రాక్టు టీచర్ల.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా హోదా కల్పిస్తూ కేబినెట్ డిసెంబర్ 26వ తేదీన (మంగళవారం) కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో సంవత్సరాలుగా ఒప్పంద పద్దతిలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న సుమారు 3.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పిస్తామని మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే వీరు ‘ప్రత్యేక ఉపాధ్యాయులు’ గా పరిగణించబడతారని ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ తెలిపారు. ఒప్పంద ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగి హోదా పొందడానికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
Published date : 27 Dec 2023 07:43PM
Tags
- Teacher jobs
- Government Teacher Jobs
- contract teacher jobs
- contract teacher jobs regulations
- Good News
- government teacher jobs notification 2023-24
- Part Time Teacher jobs
- contract employees
- contract basis teacher permanent jobs
- teaching contract jobs
- contract teachers regularization
- contract teachers regularization news telugu
- contract teachers regularization news in telugu
- GovernmentJobs
- ContractualBasis
- GovernmentTeachers
- CabinetDecision
- BiharSchools
- Sakshi Education Latest News