Skip to main content

AP Government Teacher Jobs : ఏపీలో టీచ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Teacher Jobs
AP Government Teacher Jobs Notification

రాష్ట్రంలో 502 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్ల పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఈయ‌న ఆగ‌స్టు 21వ తేదీన (ఆదివారం) ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లిమిటేడ్‌ రిక్రూట్‌మెంట్‌-2022ను నేడు విడుదల విడుద‌ల చేయ‌నున్నారు.పాఠశాల విద్యలో స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జిటి, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లు, ఎపి మోడల్‌ స్కూల్స్‌, బిసి వెల్ఫేర్‌ స్కూళ్లల్లో పిజిటి, టిజిటి, ఆర్ట్‌ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన స‌మ‌గ్ర‌ వివరాలు cse.ap.gov.in లో ఆగ‌స్టు 23వ తేది (మంగ‌ళ‌వారం) నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

Published date : 23 Aug 2022 07:31PM

Photo Stories