Skip to main content

Israel Visa: ఇజ్రాయిల్‌ వీసాల కోసం తరలివచ్చిన ఉద్యోగార్థులు

జగిత్యాలటౌన్‌: ఇజ్రాయెల్‌ దేశంలో కార్మికులు, ఉద్యోగుల నియామకానికి టాంకాం (తెలంగాణ ఓవర్సిస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ) వెలువరించిన ప్రకటనతో ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ, జిల్లా ఉపాధికల్పన శాఖ సంయుక్తంగా జిల్లాకేంద్రంలో జ‌నవ‌రి 9న‌ ఎన్రోల్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించింది.
TANCOM Recruitment    TANCOM Israel Recruitment     Apply Now for Israel Employment with TANCOM   Job seekers flocking for Israeli visas    Government Recruitment Opportunity

దీనికి నిరుద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇజ్రాయెల్‌లో ఖాళీగా ఉన్న వెయ్యి ఉద్యోగాలకు ఎన్రోల్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించగా 800మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

చదవండి: Israel-Hamas war: గాజా ఒడ్డున విపత్తు వంటకం

నిర్మాణ రంగంలోని షట్టరింగ్‌ కార్పెంటర్‌, సిరామిక్‌ టైలింగ్‌, ప్లాస్టరింగ్‌, ఐరన్‌ బెండింగ్‌ తదితర నిర్మాణ రంగ పనులు చేసేందుకు ఇజ్రాయెల్‌లో భారీ డిమాండ్‌ ఏర్పడింది. మంచి వేతనం, పరిమిత పనిగంటలు, అనుకూల వాతావరణం ఉండటంతో పెద్ద ఎత్తున ఈ ఉద్యోగాలకు చాలామంది హాజరయ్యారు.

Published date : 11 Jan 2024 11:02AM

Photo Stories