Telangana Government Jobs: జోన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. వయోపరిమితి భారీగా పెంపు..
ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. జోన్‌ల వారీగా ఉద్యగాలు ఇలా ఉన్నాయి,
మల్టీజోన్ వారీగా మొత్తం ఖాళీలు: 13, 170
► మల్టీ జోన్-1: 6,800
► మల్టీ జోన్-2: 6,370
ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి వివరాలు:
► ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచిన ప్రభుత్వం
► ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
► ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
► దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
► ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
► హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు
జోన్ల వారీగా ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు (18,866)
జోన్-1 కాళేశ్వరం: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు. - 1,630
జోన్-2 బాసర: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. - 2,328
జోన్-3 రాజన్న-సిరిసిల్ల: కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. - 2,403
జోన్-4 భద్రాద్రి: కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ. - 2,858
జోన్-5 యాదాద్రి: సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ. - 2,160
జోన్-6 చార్మినార్: మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. - 5,297
జోన్-7 జోగులాంబ: మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు. - 2,190
స్‌పీఎస్సీ గ్రూప్స్ స్టడీమెటీరియల్ కోసం క్లిక్ చేయండి
టీఎస్‌పీఎస్సీ పరీక్షల ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి
☛ వైద్య ఆరోగ్య శాఖ- 12,755, బీసీ సంక్షేమ శాఖ- 4,311
☛ నీటిపారుదల శాఖ-3,692, ఎస్సీ సంక్షేమ శాఖ-2,879
☛ ట్రైబల్ వెల్ఫేర్-2,399 పోస్టుల భర్తీ
☛ రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 7వేల కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియస్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
➤ ఉన్నత విద్యాశాఖ -7,878, రెవిన్యూ శాఖ-3,560
➤ పోలీసు శాఖలో 18,344 పోస్టుల భర్తీ
➤ విద్యాశాఖలో 13,086 పోస్టుల భర్తీ
● అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్
● అటెండర్ నుంచి ఆర్డీవో పోస్టు వరకు స్థానికులకే వర్తింపు
● 5 శాతం ఓపెన్ కోటలో పోటీ పడొచ్చు: సీఎం కేసీఆర్
► 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజ్: సీఎం కేసీఆర్
►విద్యాశాఖలో 25 నుంచి 30వేల వరకు పోస్టులు
తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు : 91,142
➤ తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 ఉన్నాయని.. వాటికి నేటి నుంచి నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
➤ జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగాల ఖాళీలు, మల్టీజోన్ స్థాయిలో 13,170 ఉద్యోగాల ఖాళీలు, ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8174 ఉద్యోగాల ఖాళీలు నోటిఫై చేశామని చెప్పారు. తెలంగాణలో గుర్తించిన ఖాళీలు 80,039 అని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు.
➤ గ్రూప్-1పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582, గ్రూప్-3 పోస్టులు 1373, గ్రూప్-4 పోస్టులు 9168, జిల్లా స్థాయిలో 39829 ఉద్యోగాల ఖాళీలు, లక్ష 56 వేల ఉద్యోగాలు నోటిఫై చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..
DSP Snehitha : గ్రూప్–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా
గ్రూప్–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్.. ఆర్‌టీఓగా ఉద్యోగం
Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..
గ్రూప్–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్.. ఆర్‌టీఓగా ఉద్యోగం