Skip to main content

AP Government Jobs 2023 : గుడ్‌న్యూస్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి పెంపు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగార్థులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
andhra pradesh government jobs
ap government jobs age limit

ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్‌ వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యుఎస్‌కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెంచింది.దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో ఈ డబ్ల్యుఎస్ వర్గాలు మేలు పొందనున్నాయి.

ఏపీపీఎస్సీ | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

Published date : 25 Feb 2023 11:57AM

Photo Stories