Skip to main content

Good News: ఉద్యోగాల్లో పదేళ్ల వయోపరిమితి సడలింపు

ప్రభుత్వ ఉ ద్యోగ నియామకాల్లో వికలాంగులకు వయోపరిమితిని ప్రభుత్వం పదేళ్లు సడలించింది.
Good News
ఉద్యోగాల్లో పదేళ్ల వయోపరిమితి సడలింపు

ఈ సడలింపు 2031, మే 31వరకు వర్తించనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య ఉత్తర్వులు జారీచేశారు. వయోపరిమితి సడలింపు కోసం రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖరాసింది. పదేళ్లపాటు సడలింపు ఇవ్వా లని కోరగా స్పందించిన ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులిచ్చింది.

చదవండి: 

Published date : 11 Nov 2021 04:13PM

Photo Stories