Skip to main content

SSC Exams: మే 24 నుంచి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు

SSC Examinations 2022
SSC Examinations 2022

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ స్థాయి పరీక్షలు (10 ప్లస్‌ టు) ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తం గా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి జూన్‌ 10 వరకూ జరగనున్నాయి. 

Also read: SSC-CHSL 2021: ఇంటర్‌తోనే.. కేంద్ర కొలువు... సరైన ప్రణాళికతో విజయం సాధించే అవకాశం!!

Published date : 19 May 2022 06:21PM

Photo Stories