Skip to main content

Students Education: పాఠశాల తనిఖీలో ఉపాధ్యాయులకు సూచన..!

జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను తనిఖీలు చేసిన స్టేట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ అక్కడి ఉపాధ్యాయులకు విద్యార్థుల చదువు గురించి పలు సూచనలు ఇచ్చారు..
  Government school inspection for educational quality   Quality education initiative in Bukkarayasamudra schools  State Academic Monitoring Officer Kalpana Saila speaking to the teachers

సాక్షి ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు స్టేట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ కల్పనాసైలా సూచించారు. మంగళవారం బుక్కరాయసముద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీను ఆమె తనిఖీ చేశారు.

Police Constable Training 2024- రెండు దశల్లో కానిస్టేబుల్‌ శిక్షణ, మొత్తం ఎంతమంది అంటే..

పాఠశాలల్లో సిబ్బంది, విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పోగ్రాంను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వసుంధర, ఎస్‌ఎస్‌ఏ ఏఎంఓ చంద్రమోహన్‌రెడ్డి, టీఎం సభ్యులు విజయ్‌కుమార్‌డేవిడ్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Published date : 21 Feb 2024 12:45PM

Photo Stories