Skip to main content

Students Education: గ్రామ విద్యార్థుల‌కు ఎస్ఐ శివ‌కుమార్ ప్రోత్సాహం

బ‌చ్చులూరు గ్రామానికి ఎస్ఐ సంద‌ర్శించారు. విద్యార్థుల‌కు త‌మ ప్రోత్సాహాన్ని అందించారు. యువ‌తుల‌కు జీవితంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. గ్రామాస్తుల‌తో చ‌ర్చించారు.
Community discussions ,development. SI shiva kumar valuable words for students and villagers, Bachulur village.
SI shiva kumar valuable words for students and villagers

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్‌ సిన్హా , చింతూరు సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి కె.మహేశ్వర రెడ్డి (ఓఎస్డీ రంపచోడవరం), ఆదేశాల మేరకు డొంకరాయి పోలీసుస్టేషన్‌ పరిధిలో బచ్చులూరు గ్రామంలో ఎస్‌ఐ శివకుమార్‌ శుక్రవారం సందిర్శంచారు. యువత చదువుపై దృష్టి సారించాలని, ఉన్నత ఉపాధితోనే మంచి గౌరవం ఏర్పడుతుందన్నారు.

Degree Examinations: సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లో ఫెయిల్ అయిన వారికి ఇన్‌స్టంట్‌ ప‌రీక్ష

ప్రస్తుత ప్రభుత్వం కులధ్రువీకరణ పత్రాలను జారీతో ఉన్నత విద్యకు ఉపయోగపడుతుందన్నారు. యవత వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. బాల్య వివాహలు, సారా వల్ల కలిగే అనర్థాలు. సర్పంచ్‌ సంధ్యా రాణి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Published date : 09 Sep 2023 01:21PM

Photo Stories