School Admissions: ఈనెల 30 వరకు ఈ పాఠశాలలో ప్రవేశానికి దరఖస్తుల ఆహ్వానం..
ములుగు రూరల్: శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల, తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాల నిర్వహణ కొనసాగుతుందని వివరించారు.
AP Intermediate Results: నేడు విడుదల కానున్న ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..
ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆసక్తి కలిగిన విద్యార్థి, విద్యార్థినులు ప్రకటించిన వివరాలానుసారం దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాల హనుమకొండలో ఉందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పుట్టిన తేదీ, స్టడీ, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు, 4 పాస్ ఫొటోలను దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 6300585912, 9440739423, 8801117608, 9866673486, 8008136309 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Open Inter Evaluation: నేడు ఓపెన్ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..
Tags
- School admissions
- sri venkateswara dumb school
- Applications
- first to fifth class
- applications date
- students education
- School Principal Laxmi Narsamma
- Academic year
- School Students
- Hanmakonda
- school at hanmakonda
- Education News
- Sakshi Education News
- mulugu news
- Sri Venkateswara School for the Deaf
- Tirumala and Tirupati Devasthanam
- sakshieducation updates