Skip to main content

Navodaya Exam: ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నవోదయ ప్రవేశ పరీక్ష

Jawahar Navodaya Vidyalaya Exam Date february 10th 2024   Jawahar Navodaya Vidyalaya entrance exam

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె జవహర్‌ నవోదయలో 9వ తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ గోవిందరావు తెలిపారు. 9వ తరగతి ప్రవేశానికి 857 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 1.45 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరానికి 678 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి ప్రవేశ పరీక్ష జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

Model School Admissions: మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం.. చివ‌రి తేదీ ఇదే

Published date : 08 Feb 2024 11:33AM

Photo Stories