Skip to main content

Ekalavya Model School Entrance Exam: నేడు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ ప్రవేశ పరీక్ష.. ఈ కేంద్రాల్లోనే..

6 నుంచి 9వ తరగతిలో చేరేందుకు విద్యార్థులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆ పరీక్ష నేడు ప్రకటించిన ఏకలవ్య పాఠశాలల్లో నిర్వహించనున్నారు..
Entrance exam for Ekalavya Model School for sixth to ninth students  Important Announcement  Eklavya Model Residential Schools Entrance Exam  Admission Test for Classes 6, 7, 8, 9

వై.రామవరం: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో ప్రవేశానికి ఈనెల 20 (శనివారం)న పరీక్ష జరుగుతుందని వై.రామవరం ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్‌/ ఏకలవ్య ప్రవేశపరీక్ష కన్వీనర్‌ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 11.30 నుంచి 1.30 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడు చేసు కోవాలని ఆయన సూచించారు.

School Students Summer Vaction: వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం..మార్గదర్శకాలు విడుదల

ప్రవేశ పరీక్ష రంపచోడవరం బాలికల, బాలుర గురుకుల పాఠశాలల, రాజఒమ్మంగి బాలికల గురుకుల పాఠశాల, చింతూరు ఏకలవ్య పాఠశాల, చింతూరు పీటీజీ బాలుర గురుకుల పాఠశాలల్లో జరుగుతుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకోసం 9490957247, 9490876026 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

CBSE: 6, 9, 11 తరగతులకు ‘నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌’

Published date : 20 Apr 2024 11:43AM

Photo Stories