Skip to main content

Change of Formative Assessment Test Name : మారిన ఫార్మేటివ్ అసెస్మెంట్‌ టెస్ట్ పేరు.. ఇక‌పై ప‌రీక్ష రోజులు కూడా..

Change of formative assessment name to self assessment by school education department

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల పేరు మార్చారు.. ఇప్ప‌టి వ‌రకు యూనిట్ టెస్టుల‌ను ఫార్మేటివ్ అసెస్మెంట్‌గా పిలుస్తు వ‌చ్చారు. ఇక‌పై సెల్ఫ్ అసెస్మెంట్‌గా మార్పు చేస్తూ పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 27 నుంచి జ‌రిగే ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

UGC NET June 2024 Re-exam: సీబీటీ విధానంలో యూజీసీ నెట్‌ రీఎగ్జామినేషన్‌.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఇక‌పై ఈ ప‌రీక్ష‌ల‌ను రోజుకు రెండు కాకుండా ఒక ప‌రీక్ష చొప్పున ఆరు రోజులు జ‌ర‌పాల‌ని టైం టేబుల్ విడుద‌ల చేశారు. గ‌తంలో మూడు రోజుల్లో యూనిట్ ప‌రీక్ష‌లు పూర్త‌య్యేవి. వీటికి సంబంధించిన ప్ర‌శ్న ప‌త్రాలు జిల్లా ప‌రీక్ష మండ‌లి నుంచి పంపుతార‌ని తెలుస్తోంది.

Free Skill Training : మొగల్‌రాజపురం ఐటీఐలో ఉచిత నైపుణ్య శిక్షణ

Published date : 17 Aug 2024 04:49PM

Photo Stories