Skip to main content

CBSE Class 10 And 12 Exam Timetable: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ టైం టేబుల్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

CBSE Class 10 Board Exam Sample Schedule  CBSE Class 12 Board Exam Sample Schedule CBSE Official Website Announcement for Board Exam Timetable  CBSE Sample Schedule for Class 10 and 12 Exams CBSE Class 10 And 12 Exam Timetable CBSE Date Sheet 2025 PDF: Download CBSE Class 10, 12 Exam Timetable

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), 10, 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించి శాంపిల్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ cbse.gov.inలో టైంటేబుల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Holidays in 2025: వచ్చే ఏడాది సెలవుల లిస్ట్‌ వచ్చేసింది.. ఆ నెలలోనే ఎక్కువ

కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 15, 2025 నుంచి సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం అవుతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నమూనా ప్రశ్న పత్రాలను బోర్డు విడుదల చేసింది.

IBM CEO Arvind Krishna Sucess Story: రోజుకు రూ.45 లక్షల జీతం.. ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న సీఈఓల్లో..

పరీక్షకు మరికొన్ని నెలల సమయమే ఉన్నందున తాజాగా డేట్‌ షీట్‌ను pdf ఫార్మాట్‌లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి ఈ తాత్కాలిక షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసింది. డిసెంబర్‌లో అధికారికంగా 10, 12వ తరగతి టైం టేబుల్‌ను విడుదల చేయనున్నారు. 


CBSE Date Sheet 2025.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ cbse.gov.inను క్లిక్‌ చేయండి. 
  • CBSE 10/12వ తరగతి డేట్‌ షీట్‌ 2025 అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో డేట్‌షీట్‌ pdf కనిపిస్తుంది
  • డౌన్‌లోడ్‌ బటన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట​ అవుట్‌ లేదా సేవ్‌ చేసుకోండి

CBSE 10th Date Sheet/Time Table

మునుపటి పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి తాజాగా సీబీఎస్‌ఈ తాత్కలికంగా 10వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ టైం టేబుల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఏఏ సబ్జెక్టుల పరీక్షలు ఎప్పుడు ఉన్నాయో చూద్దాం.  
(గమనిక: ఇది తాత్కలిక షెడ్యూల్‌ మాత్రమే.. అధికారికంగా డిసెంబర్‌లో టేం టేబుల్‌ను రిలీజ్‌ చేస్తారు) 

 

సబ్జెక్ట్ పరీక్ష తేదీ (expected to be)
పెయింటింగ్, గురుంగ్, రాయ్, తమాంగ్, షెర్పా ఫిబ్రవరి 15, 2025
సెక్యూరిటీ, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ మార్కెట్‌లు, పర్యాటకం, బ్యూటీ అండ్ వెల్‌నెస్ ఫిబ్రవరి 17, 2025
హిందుస్తానీ సంగీతం, బుక్ కీపింగ్, అకౌంటెన్సీ ఫిబ్రవరి 19, 2025
సంస్కృతం (కమ్యూనికేటివ్), సంస్కృతం ఫిబ్రవరి 20, 2025
ప్రాంతీయ భాషలు (ఉర్దూ, బెంగాలీ, తమిళం మొదలైనవి) ఫిబ్రవరి 21, 2025
హిందీ కోర్సు A, హిందీ కోర్సు B ఫిబ్రవరి 24, 2025
వివిధ భాషా కోర్సులు (తెలుగు-తెలంగానా, బొడో, తమిళ, జపనీస్, కాష్మీరీ, మిజో) ఫిబ్రవరి 25, 2025
 పంజాబీ, సింధీ, మలయాళం మొదలైనవి. ఫిబ్రవరి 26, 2025
ఇంగ్లీష్ (భాష, సాహిత్యం) మార్చి 3, 2025
వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ అంశాలు మార్చి 4, 2025
సైన్స్‌ మార్చి 7, 2025
హోమ్ సైన్స్, మల్టీ స్కిల్ ఫౌండేషన్ మార్చి 10, 2025
అరబిక్, రష్యన్, జర్మన్, మొదలైనవి. మార్చి 11, 2025
సోషల్ సైన్స్ మార్చి 12, 2025
గణితం (ప్రామాణికం, ప్రాథమికం) మార్చి 15, 2025
కంప్యూటర్ అప్లికేషన్స్, IT, AI మార్చి 17, 2025

CBSE 12th Date Sheet/Time Table

మునుపటి పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి తాజాగా సీబీఎస్‌ఈ తాత్కలికంగా 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ టైం టేబుల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఏఏ సబ్జెక్టుల పరీక్షలు ఎప్పుడు ఉన్నాయో చూద్దాం.  
(గమనిక: ఇది తాత్కలిక షెడ్యూల్‌ మాత్రమే.. అధికారికంగా డిసెంబర్‌లో టేం టేబుల్‌ను రిలీజ్‌ చేస్తారు) 

సబ్జెక్ట్ పరీక్ష తేదీ (expected to be)
ఎంట్రప్రెన్యూవర్‌షిప్‌, కాక్‌బోరాక్‌, క్యాపిటల్‌ మార్కెట్‌ ఆపరేషన్‌, ఫిజికల్‌ యాక్టివిటీ ట్రైయినర్‌ ఫిబ్రవరి 15, 2025
బయోటెక్నాలజీ, నాలెడ్జ్‌ ట్రెడిషన్‌ అండ్‌ ప్రాక్టీసెస్‌ ఆఫ్‌ ఇండియా, ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ, షార్ట్‌ హ్యాండ్‌ (ఇంగ్లిష్‌), షార్ట్‌ హ్యాండ్‌ (హిందీ), ఫుడ్‌ న్యూట్రీషిన్‌ అండ్‌ డైయిటిక్స్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, బ్యాంకింగ్‌, ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫిబ్రవరి 17, 2025
ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, కత్తక్, భారతనాట్య, కుచి‌పుడి, ఒడిషీ, మణిపురి, కత్తకాలి, హార్టికల్చర్, డేటా సైన్స్ ఫిబ్రవరి 18, 2025
హిందీ ఎలక్టివ్, హిందీ కోర్ ఫిబ్రవరి 19, 2025
ఫుడ్ ప్రొడక్షన్, ఆఫీస్ ప్రొసీడ్యూర్స్‌ అండ్‌ ప్రాక్టీసెస్‌, డిజైన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ హార్డ్వేర్ ఫిబ్రవరి 20, 2025
హిందుస్తానీ మ్యూజిక్ (వోకల్), హిందుస్తానీ మ్యూజిక్ (మెలోడిక్ ఇన్‌స్ట్రుమెంట్స్), ఆటోమోటివ్, ఆరోగ్యం, అకౌంటింగ్‌ ఫిబ్రవరి 21, 2025
ఇంగ్లీష్ ఎలెక్టివ్, ఇంగ్లీష్ ఎలెక్టివ్ CBSE (ఫంక్షనల్ ఇంగ్లీష్), ఇంగ్లీష్ కోర్ ఫిబ్రవరి 22, 2025
రిటైల్, వెబ్ అప్లికేషన్, మల్టీమీడియా ఫిబ్రవరి 23, 2025
టైపోగ్రఫీ అండ్‌ కంప్యూటర్ అప్లికేషన్ ఫిబ్రవరి 24, 2025
టాక్సేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిబ్రవరి 25, 2025
కెమిస్ట్రీ మార్చి 27, 2025
ఫైనాన్షియల్ మార్కెట్స్ మేనేజ్‌మెంట్, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, మెడికల్ డయాగ్నొస్టిక్స్ మార్చి 1, 2025
జియోగ్రఫీ మార్చి 3, 2025
యోగా మార్చి 4, 2025
ఫిజిక్స్‌ మార్చి 5, 2025
హిందుస్తానీ మ్యూజిక్ (వోకల్) మార్చి 6, 2025
పెయింటింగ్‌, గ్రాఫిక్స్, స్కల్ప్చర్, అప్లైడ్ ఆర్ట్ (కామర్షియల్ ఆర్ట్) మార్చి 7, 2025
లీగల్ స్టడీస్, టెక్స్టైల్ డిజైన్ మార్చి 8, 2025
మ్యాథ్స్‌, అప్లైడ్ మ్యాథ్స్‌, మార్చి 10, 2025
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) మార్చి 12, 2025
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ మార్చి 13, 2025
హోమ్ సైన్స్ మార్చి 15, 2025
పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, సిండీ, మరాఠీ, గుజరాతీ, మణిపురి, మలయాళం, ఒడియా, అస్సామీ, కన్నడ, అరబిక్, టిబెటన్, ఫ్రెంచ్, జర్మన్, పర్షియన్, నెపాలీ, లిమ్బూ, లెప్చా, తెలుగు-తెలంగానా, బొడో, టాంగ్కుల్, జపనీస్, భూటియా, స్పానిష్, కాష్మీరీ, మిజో మార్చి 17, 2025
సైకాలజీ మార్చి 18, 2025
వ్యవసాయం, మార్కెటింగ్ మార్చి 19, 2025
ఎకానమీ మార్చి 20, 2025
బయోలజీ మార్చి 21, 2025
టూరిజం, ఎయిర్-కండిషనింగ్ & రిఫ్రిజరేషన్, సేల్స్‌మన్‌షిప్‌ మార్చి 22, 2025
ఫ్యాషన్ స్టడీస్ మార్చి 24, 2025
పొలిటికల్‌ సైన్స్‌ మార్చి 25, 2025
అకౌంటెన్సీ మార్చి 26, 2025
ఉర్దూ ఎలెక్టివ్, సంస్కృత ఎలెక్టివ్, కర్ణాటక మ్యూజిక్ (వోకల్, మెలోడిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, పర్సషన్ ఇన్‌స్ట్రుమెంట్స్), ఉర్దూ కోర్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, ఇన్సూరెన్స్, జియోస్పేషియల్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, మాస్ మీడియా స్టడీస్ మార్చి 27, 2025
బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మార్చి 28, 2025
హిస్టరీ మార్చి 29, 2025
సంస్కృతం కోర్ మార్చి 31, 2025
సోషియాలజీ ఏప్రిల్ 1, 2025
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్ ఏప్రిల్ 2, 2025

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 


 

Published date : 25 Sep 2024 12:09PM

Photo Stories