Skip to main content

Admission in IISC: ఐఐఎస్సీ బెంగళూరులో బీఎస్సీ(రీసెర్చ్‌) ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Indian Institute of Science Bangalore    research admission in iisc bangalore  Faculty members at IISC conducting research  B.Sc Research Program

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
పరిశోధనాంశాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మెటీరియల్స్, మ్యాథ్స్, ఫిజిక్స్‌.
అర్హత: 60 శాతం మార్కులతో 2023లో 10+2/ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షకు హాజరయ్యే వారు అర్హులే.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌–2024/జేఈఈ అడ్వాన్స్‌డ్‌ –2024/నీట్‌(యూజీ)–2024/ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.04.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024

వెబ్‌సైట్‌: https://iisc.ac.in/admissions

చదవండి: Admission in IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు.. పరీక్ష–ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

Published date : 10 Apr 2024 12:48PM

Photo Stories