RRC Sports Quota Jobs : ఆర్‌ఆర్‌సీలో స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీ దరఖాస్తులు.. వీరే అర్హులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 64
» పోస్టుల వివరాలు: లెవల్–4/5–05, లెవల్–2/3–16, లెవల్–1–43.
» అర్హత: లెవల్–4/5 పోస్టులకు ఏదైనా డిగ్రీ, లెవల్–2/3 పోస్టులకు ఐటీఐ, పన్నెండో తరగతి, లెవల్–1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు క్రీడల్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధించి ఉండాలి.
» క్రీడలు: బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో–ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.
» వయసు: 01.01.2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది:16.08.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:14.09.2024
» వెబ్‌సైట్: www.rrc-wr.com
AIIMS Contract Jobs : ఎయిమ్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు..
Tags
- RRC Recruitment
- Sports Quota Jobs
- railway recruitment cell
- Eligible Candidates
- Sports Persons
- online applications
- Western Railway Jobs
- sports quota group c and d
- sports men and women
- jobs for sports men and women at railways
- railway jobs in sports quota
- latest job recruitments
- Education News
- Sakshi Education News
- RRC Mumbai recruitment 2024
- Western Railway sports quota
- Group-C Group-D posts 2024
- Sports quota recruitment Western Railway
- Railway sports jobs 2024
- Western Railway vacancies 2024
- Male female sportsperson jobs
- RRC Western Railway recruitment
- Railway Group-C Group-D recruitment
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications