బీఆర్‌ఐసీ–టీహెచ్‌ఎస్‌టీఐలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ఫరీదాబాద్‌లోని ఆర్‌ఐసీ–ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(టీహెచ్‌ఎస్‌టీఐ).. వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్–1, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03.
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్)–01, టెక్నికల్ ఆఫీసర్1–01, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత డిగ్రీ(ఫైనాన్స్), బీఈ, బీటెక్(లైఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బయో ఇన్ఫర్మేటిక్స్), ఎంఎస్సీ(లైఫ్ సైన్సెస్/బయోఇన్ఫర్మేటిక్స్), ఎంఈ, ఎంటెక్(లైఫ్ సైన్సెస్/కంప్యూటర్ సైన్స్/బయోఇన్ఫర్మేటిక్స్).
వయసు: ప్రాజెక్ట్ మేనేజర్‌కు 35 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేది: 16.02.2025.
వెబ్‌సైట్: https://thsti.res.in
>> CMPFO Recruitment: సీఎంపీఎఫ్‌వోలో 115 గ్రూప్–సీ ఉద్యోగాలు.. నెలకు రూ.28,000 జీతం..
![]() ![]() |
![]() ![]() |
Published date : 01 Feb 2025 02:58PM