Skip to main content

Admissions in IISc: ఐఐఎస్సీ బెంగళూరులో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for Academic Year 2024-25    Apply Today for IISC Admission 2024-25   PG and PhD Admissions in IISc Bangalore   Admission Invitation for PG and PhD Courses   Indian Institute of ScienceBangalore

కోర్సుల వివరాలు
రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌(పీహెచ్‌డీ/ఎంటెక్‌(రీసెర్చ్‌))
పీహెచ్‌డీ(సైన్స్‌): విభాగాలు.. ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఎకోలాజికల్‌ సైన్సెస్, హై ఎనర్జీ ఫిజిక్స్, ఇనార్గానిక్‌ అండ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, మెటీరియల్స్‌ రీసెర్చ్, మ్యాథమేటిక్స్‌ తదితరాలు.
ఎంటెక్‌(రీసెర్చ్‌), పీహెచ్‌డీ(ఇంజనీరింగ్‌): విభాగాలు.. ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, అట్మాస్ఫియరిక్‌ అండ్‌ ఓషియానిక్‌ సైన్సెస్, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆటోమేషన్,ఎర్త్‌ సైన్సెస్‌ తదితరాలు.

పీహెచ్‌డీ(ఇంటర్‌ డిసిప్లినరీ): విభాగాలు.. బయో ఇంజనీరింగ్, ఎనర్జీ, మ్యాథమేటికల్‌ సైన్సెస్, వాటర్‌ రీసెర్చ్, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్, క్లైమేట్‌ చేంజ్‌ బ్రెయిన్, కంప్యూటేషన్‌ అండ్‌ డేటా సైన్స్‌.
ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌(ఎంటెక్‌/ఎం.డీఈఎస్‌/ఎం.ఎంజీటీ): ఎంటెక్‌ ప్రోగ్రామ్, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎం.డీఈఎస్‌), మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎం.ఎంజీటీ). విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, సస్టైనబుల్‌ టెక్నాలజీస్‌ తదితరాలు.

సైన్స్‌ ప్రోగ్రామ్‌(ఎంఎస్సీ): విభాగాలు: లైఫ్‌ సైన్సెస్‌/కెమికల్‌ సైన్సెస్‌.
ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌: విభాగాలు: బయోలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌.

ఎక్స్‌టర్నల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రోగ్రామ్‌(ఈఆర్‌పీ) (పీహెచ్‌డీ/ఎంటెక్‌(రీసెర్చ్‌)):
అర్హత: కోర్సును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోరు/జీప్యాట్‌ స్కోరు, నెట్‌ జేఆర్‌ఎఫ్, సీడ్, క్యాట్‌/జీమ్యాట్,జామ్‌ స్కోరు సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.03.2024

వెబ్‌సైట్‌: https://iisc.ac.in/

చదవండి: ANU Engineering Entrance Test 2024: బీటెక్‌+ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇదే..

Published date : 14 Feb 2024 08:22AM

Photo Stories